కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Allu Arjun Movie Pushpa the Rise Music Director DSP

ట్యాగ్ · 3 కథనాలు

Pushpa The Rise Movie Craze Continues,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movie Updates,Pushpa Movie Craze,Pushpa The Rise C
సినిమా వార్తలు

"పుష్ప " మూవీ క్రేజ్ "తగ్గేదేలే"

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప ” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషల తో పాటు ఓవర్ సీస్ లో రిలీజ్ అయ్య సుమారు 360 కోట్లు కు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్…

Team TFNవాట్సాప్
Pushpa The Rule Craze Increasing Day By Day,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movie Updates,Pushpa Movie Cra
సినిమా వార్తలు

'పుష్ప.. ది రూల్' కు పెరుగుతున్న డిమాండ్

పుష్ప ముందు వరకూ స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ పేరును పుష్ప సినిమా చేస్తున్నప్పుడే సుకుమార్ ఐకాన్ స్టార్ అని మార్చేశారు. ఇక పుష్ప రిలీజ్ అయి ఇప్పుడు ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తుంటే సుకుమార్ అందుకే అంత ధైర్యంగా ఐకాన్ స్టార్ అని మార్చాడేమో అని అనిపిస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని పాన్ ఇండియా స్టార్‌గా మార్చిన మూవీ ‘పుష్ప ది రైజ్’. పాన్ ఇండియా మూవీగా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. గ‌త ఏడాది విడుద‌లైన చిత్రాల‌న్నింటిలో రూ.300 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించిన చిత్రంగా ‘పుష్ప ది రైజ్’ చిత్రం నిలిచింది. సౌత్ లో హిట్ అవ్వడం ఒక లెక్కయితే.. నార్త్ లో సూపర్…

TFN Adminవాట్సాప్
Music Director DSP Craze in Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, DSP Music Director,Devi Sri Prasad,Devi Sri Prasad,Devi sri Prasad in Bollywood Mov
సినిమా వార్తలు

బాలీవుడ్ లో సోలో మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్

సక్సెస్ ఫుల్ "దేవి " మూవీ తో సంగీత దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన దేవి శ్రీ ప్రసాద్ తెలుగు, తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు అద్భుతమైన సంగీతం అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పలు భాషలలో 100 పైగా మూవీస్ కు సంగీతం అందించిన దేవిశ్రీ "మన్మధుడు ", "వర్షం ", "ఆర్య ", "శంకర్ దాదా ఎంబిబిఎస్ ", నువ్వొస్తానంటే నేనొద్దంటానా" ,""బొమ్మరిల్లు ", "జల్సా ", "గబ్బర్ సింగ్" , "అత్తారింటికి దారేది ", ""శ్రీమంతుడు ", "నాన్నకు ప్రేమతో ", "జనతా గ్యారేజ్ ", "ఖైదీ నెం 150 ", "జై లవకుశ ","రంగస్థలం ", "సరిలేరు నీకెవ్వరు ", "ఉప్పెన", "పుష్ప :ది రైజ్ "వంటి సూపర్ హిట్ మూవీస్ లో సాంగ్స్ అద్భుతంగా…

Team TFNవాట్సాప్

షేర్