‘కె.జి.యఫ్ 2’ డబ్బింగ్ పూర్తిచేసిన రవీనా..!

Raveena tandon wraps up dubbing for KGF Chapter 2,KGF 2,KGF 2 Movie,KGF 2 Movie Update,KGF 2 Raveena Tandon,KGF 2 Raveena Tandon Dubbing,KGF 2 Release Date,KGF 2 Updates, KGF Chapter 2,KGF Chapter 2 Dubbing, KGF Chapter 2 Movie,KGF Chapter 2 Movie Dubbing,KGF Chapter 2 Movie Latest Updates, KGF Chapter 2 Movie Update,KGF Chapter 2 Movie Updates,KGF Chapter 2 Telugu Movie, KGF Chapter 2 Update, KGF Chapter 2 Updates, KGF: Chapter 2 Latest Update,KGF: Chapter 2 Latest Updates,KGF Chapter 2 Movie News,KGFChapter2,Latest Telugu Movie 2022,latest tollywood updates,Ramika Sen, Rao Ramesh,Raveena Tandon,Raveena Tandon As Ramika Sen,Raveena Tandon As Ramika Sen In KGF2,Raveena Tandon Completes Her Dubbing For KGF 2,Raveena Tandon Completes Her Dubbing For KGF Chapter 2,Raveena Tandon Completes Her Dubbing For The Role Of Ramika Sen In K.G.F: Chapter 2,Raveena Tandon Completes KGF Chapter 2 Dubbing,Raveena Tandon Completes KGF2 Movie Dubbing,Raveena Tandon KGF 2,Raveena Tandon KGF 2 Dubbing,Raveena Tandon KGF 2 Dubbing Photo,Raveena Tandon KGF Chapter 2,Raveena Tandon KGF Chapter 2 Dubbing,Raveena Tandon KGF Chapter 2 Movie Dubbing,Raveena Tandon Latest Movie,Raveena Tandon Movies,Raveena Tandon New Movie,Raveena Tandon Wraps Up Dubbing,Raveena Tandon Wraps Up Dubbing For KGF Chapter 2,Rocking Star Yash,sanjay dutt,Srinidhi Shetty,Telugu Film News 2022,Telugu Filmnagar,Yash,Yash KGF Chapter 2,Yash KGF Chapter 2 Movie,Yash Latest Movie,Yash Movies,Yash New Movie,#KGF2,#KGF2onApr14,#RamikaSen,#RaveenaTandon

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా వస్తున్న సినిమా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’కు ఇది సీక్వెల్. ఇక పార్ట్1 సంచలనాలు క్రియేట్ చేయడంతో ఈ సీక్వెల్ పై అదే స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే ఫ్యాన్స్ తో పాటు ప్రతి సినీ లవర్ ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకున్నా కరోనా వల్ల ఈసినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. ఇక ఫైనల్ గా ఏప్రిల్ 14నే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే పలువురు నటీనటులు తమ డబ్బింగ్ ను పూర్తిచేసుకోగా తాజాగా ఈసినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న రవీనా టాండన్ కూడా తన డబ్బింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియచేశారు.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇంకా ప్ర‌కాష్ రాజ్‌, ఇంకా రావు రమేష్ తో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 12 =