‘రాధేశ్యామ్’ అన్ స్టాపబుల్ సినిమా అవుతుంది..!

Radhe Shyam Will Be Unstoppable Says Thaman S,Radhe Shyam Unstoppabless Movie,SS Thaman About Radhe Shyam BGM,Radhe Shyam Will Be Unstoppable Says Thaman,Radhe Shyam Will Be Unstoppable,Radhe Shyam Is Unstoppable Says Thaman,Thaman Makes This Promise About Radhe Shyam,Thaman Shares His Thoughts On Radhe Shyam,Thaman Reveals Radhe Shyam Secrets,SS Thaman Comments On Radhe Shyam,Radhe Shyam Unstoppable Says Thaman S,Thaman S About Radhe Shyam Movie,Radhe Shyam Release Date,Radhe Shyam Trailer,Radhe Shyam Movie Trailer,Latest Tollywood News,Prabhas,Prabhas As Vikram Aditya,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Rebel Star Prabhas,Telugu Filmnagar,Vikram Aditya,Radha Krishna Kumar,Radhe Shyam Updates,Radhe Shyam Movie Updates,Radhe Shyam Movie Latest Updates,Radhe Shyam Movie Latest Update,Radhe Shyam Latest Update,Radhe Shyam New Update,Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Radha Krishna Kumar,Radha Krishna Kumar Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas New Movie Update,Prabhas Latest Movie Update,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,SS Thaman,SS Thaman Movies,SS Thaman New Movie,SS Thaman Latest Movie,SS Thaman Songs,SS Thaman Latest Songs,SS Thaman Hits,SS Thaman On Board For Radhe Shyam Movie,Radhe Shyam Songs,Radhe Shyam Movie Songs,Radhe Shyam Telugu Movie Songs,Radhe Shyam BGM,Radhe Shyam Movie BGM,SS Thaman Radhe Shyam,#Radheshyam,#Prabhas,#SSThaman,#RadheShyamOnMarch11

ప్రస్తుతం తెలుగు సినిమాల హవా ఏ రేంజ్ లో ఉందో చూస్తూనే ఉన్నాం. ప్రధాని మోడీ లాంటి వ్యక్తే తెలుగు సినిమాల గురించి ప్రశంసించారంటేనే అర్థమవుతుంది.. మన తెలుగు సినిమాల ప్రభావం ఎంతలా ఉందో. ఇక గత ఏడాది ప్రారంభం సంగతి ఎలా ఉన్నా ఎండింగ్ మాత్రం అదిరిపోయింది. అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్ సినిమాలు మాత్రం మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పటికీ పుష్ప సినిమా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. ఇక ప్రస్తుతం పెద్ద సినిమాలు అన్నీ రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. మరో రెండు వారాలు గడిస్తే మళ్లీ సినిమాల సందడి మొదలవుతుంది. వాటిలో ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లానాయక్, సర్కారు వారిపాట ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ రాధేశ్యామ్ గురించి కూడా మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాధేశ్యామ్ ఒక మంచి ప్రేమకథ.. ఆసినిమా ఒక మంచి డిఫరెంట్ మూడ్ లోకి తీసుకెళ్లిన సినిమా..ప్రేమ ఉన్నట్లయితే.. ఆ ప్రేమ నిజమైనది అయితే రాధేశ్యామ్ కూడా నిజమైన సినిమా అవుతుంది.. రాధాకృష్ణ ఈసినిమాను ఒక స్థాయిలో తీశారు.. ఖచ్చితంగా రాధేశ్యామ్ అన్ స్టాపబుల్ సినిమా అవుతుందని చెప్పగలను.. అని తెలిపారు. రాధేశ్యామ్ సినిమాకు నేను కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే అందించాను.. నా కెరీర్ లో నేను చాలా లో పీరియడ్ లో ఉన్నప్పుడు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ప్రమోద్, వంశీ, విక్కీ బ్యాక్ టు బ్యాక్ మహానుభావుడు, భాగమతి సినిమాలు ఇచ్చి నాకు మళ్లీ ఆక్సిజన్ ఇచ్చారు. ఆ తరువాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి.. అలాంటి వారి కోసం నేను గ్రాటిట్యూడ్ చూపించాల్సిన సమయం వచ్చింది అంటూ పేర్కొన్నారు.

కాగా టాలీవుడ్ లో థమన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఇక్కడ మాత్రమే కాదు పెద్ద పెద్ద సినిమాలన్నింటికీ దాదాపు థమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఒక వైపు పెద్ద సినిమాలకు పనిచేస్తూనే మరోవైపు థమన్ కొన్ని చిన్న సినిమాలకు కూడా తన హెల్ప్ ను అందిస్తున్నాడు థమన్. ప్రస్తుతం అయితే పలు ప్రాజెక్ట్ లతో బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =