
ట్యాగ్ · 2 కథనాలు


‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
విద్యాసాగర్ దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం. ఇప్పటి వరకూ చేసిన పాత్రలకు విభిన్నంగా విశ్వక్ సేన్ ఈసినిమాలో కనిపించనున్నాడు. 30 ఏళ్ళు దాటుతున్నా ఇంకా పెళ్ళికాని అల్లం అర్జున కుమార్ కు .. ఎట్టకేలకు ఒక అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకొనే అవకాశం వస్తుంది. ఆ క్రమంలో అతడు ఎన్ని తిప్పలు పడ్డాడు? చివరికి ఆ అమ్మాయి మనసును అతడు ఎలా గెలుచుకున్నాడు అనే కథాంశంతో హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా సినిమా తెరకెక్కుతోంది.

‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ లో ప్రస్తుతం యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోస్ లో విశ్వక్ సేన్ కూడా ఒకడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ఒకటి అశోక వనంలో అర్జున కళ్యాణం. ఈసినిమా నుండి రీసెంట్ గానే టీజర్ ను రిలీజ్ చేయగా అది సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడమే కాకుండా సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈసినిమాలో విశ్వక్ సేన్ మిడిల్ ఏజ్డ్ యువకుడిగా ఎన్ని పెళ్లి చూపులు చూసిన పెళ్లి కూతురు దొరకడం కష్టంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఫైనల్ గా పెళ్లి సెట్ అవుతుంది. ఆ తరువాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టిన…