“కె జి ఎఫ్ చాప్టర్ 2” మూవీ డబ్బింగ్ కంప్లీట్ చేసిన శ్రీనిధి

Srinidhi Shetty Completes Dubbing for KGF Chapter 2,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Srinidhi Shetty,Srinidhi Shetty Dubbing,Srinidhi Shetty In KGF Chapter2,Srinidhi Shetty Dubbing For KGF Chapter 2 Movie,Srinidhi Shetty in KGF Chapter 2 Movie,Srinidhi Shetty in Social Media,Srinidhi Shetty Shared a post in social Media, Srinidhi Shetty Upcoming movie KGF Chapter2,Srinidhi Shetty Latest Movie,Srinidhi Shetty Completes Dubbing For KGF Chapter 2 Movie,KGF Chapter 2 Movie Updates, KGF Chapter 2 Latest Updates,Yash,Hero yash,Actor Yash,Yash latest Movie,Yash KGF Chapter 2 Movie,Yash latest Updates,Yash Movies in 2022,KFG Chapter 2 Movie April 14th, KGF Chapter 2 Rlease date on april 14th,KGF Chapter 2 Release on 24th April 2022,Sanjay Dutt,Sanjay Dutt Main Villan In KGF Chapter 2 Movie, Sanjay Dutt in KGF Chapter Movie,Sanjay Dutt latest updates,Sanjay Dutt Movie Updates,Sanjay Dutt Upcoming Movies,#KGFChapter2,#yash

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో యష్ బర్త్ డే (జనవరి 8 )సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ టీజర్ 235 మిలియన్ పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. తాజాగా తన పార్ట్ డబ్బ్బింగ్‌ను పూర్తి చేసినట్టు హీరోయిన్ శ్రీనిధి శెట్టి తెలుపుతూ ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేశారు. కంప్యూటర్ స్క్రీన్‌పై ఉన్న “కెజిఎఫ్” పేరును తన చేతి వేళ్ళతో లవ్ సింబల్‌గా జోడించి అందులో నుంచి చూపించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =