కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

KFG Chapter 2 Movie April 14th

ట్యాగ్ · 3 కథనాలు

KGF 2 Movie Clears Censor Formalities
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'కె.జి.యఫ్ 2'

భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమాలు ఒక్కొక్కటి రిలీజ్ అయిపోతున్నాయి. ఇప్పటికే రాధేశ్యామ్, అలానే ఆర్ఆర్ఆర్ సినిమాలు రిలీజ్ అయిపోగా.. ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కె.జి.యఫ్ సినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరో రెండు వారాల్లో ఈసినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఏప్రిల్ 14న ఈసినిమా రిలీజ్ అవుతుండగా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇక దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ ను కూడా రీసెంట్ గానే రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో స‌రికొత్త రికార్డుల‌ను కొల్ల‌గొట్టింది. అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించింది. ఇక తాజాగా ఈసినిమా 2 సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను కూడా పూర్తి…

TFN Adminవాట్సాప్
For Which Film You Are More Excited KGF2 or Beast,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Thalapathy Vijay,Thalapathy Vijay Movie,Thalapathy Vijay Tamil Movie,Thalapathy Vijay
సినిమా వార్తలు

పోల్ గేమ్ :విజయ్ "బీస్ట్" Vs యష్ "కె జి ఎఫ్ 2" ఏ మూవీకి మీ ఓటు ?

సన్ పిక్చర్స్ బ్యానర్ పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన “బీస్ట్ “తమిళ మూవీ ఏప్రిల్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అరబిక్ కుతు ” సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. స్టార్ హీరో విజయ్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన “అరబిక్ కుతు ” సాంగ్ రిలీజైన 23 రోజుల్లోనే 150 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని , సౌత్ ఇండియాలోనే అత్యంత వేగంగా భారీ వ్యూస్ సాధించిన సాంగ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.“బీస్ట్ “మూవీ లో స్టార్ హీరో విజయ్ గానం చేసిన సెకండ్ సింగిల్ "జాలీ ఓ జింఖానా "రిలీజ్ అయిన15 నిమిషాలలో…

Team TFNవాట్సాప్
Srinidhi Shetty Completes Dubbing for KGF Chapter 2,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Srinidhi Shetty,Srinidhi Shetty Dubbing,Srinidhi Shetty In KGF Chapte
సినిమా వార్తలు

"కె జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ డబ్బింగ్ కంప్లీట్ చేసిన శ్రీనిధి

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో యష్ బర్త్ డే (జనవరి 8 )సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ టీజర్ 235 మిలియన్ పైగా వ్యూస్ తో…

Team TFNవాట్సాప్

షేర్