జెనీలియా , రితేష్ దేశముఖ్ 10 వ వెడ్డింగ్ యానివర్సరీ

#GeneliaDeshmukh, #RiteishDeshmukh, Genelia, Genelia And Riteish Deshmukh Celebrate Their 10th Wedding, Genelia D’Souza, Genelia D’souza Husband Riteish Deshmukh, Genelia Deshmukh, genelia movies, Happy 10th Anniversary Baiko, Happy 10th Wedding Anniversary Baiko Wishes Riteish Deshmukh, latest telugu movies news, latest tollywood updates, Riteish Deshmukh, Riteish Deshmukh And Genelia, Riteish Deshmukh And Genelia 10th Wedding Anniversary, Riteish Deshmukh And Genelia 10th Wedding Day, Riteish Deshmukh And Genelia Deshmukh Celebrate 10th Wedding Anniversary, Riteish Deshmukh And Genelia Latest News, Riteish Deshmukh And Genelia Latest Photos, Riteish Deshmukh And Genelia Latest Pics, Riteish Deshmukh And Genelia Pictures, Riteish Deshmukh And Genelia Wedding Anniversary, Riteish Deshmukh Anniversary Post For Genelia, Riteish Deshmukh Latest News, Riteish Deshmukh Latest Post, Riteish Deshmukh New Post, Riteish Deshmukh Note, Riteish Deshmukh Note For Genelia, Riteish Deshmukh Note To Genelia, Riteish Deshmukh On Wedding Anniversary, Riteish Deshmukh Pens A Heartfelt Note For Baiko Genelia, Riteish Deshmukh Pens A Heartfelt Note For Genelia On Their 10th Wedding Anniversary, Riteish Deshmukh Posts Monochrome Pics, Riteish Deshmukh Wishes Genelia On 10th Anniversary, Riteish Deshmukh’s Anniversary Post For Genelia, Riteish Deshmukh’s Adorable Note To Genelia On 10th Wedding Day, Riteish Wishes Genelia On 10th Wedding Anniversary, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

సూపర్ హిట్ “తుఝే మేరీ కసమ్ “మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన జెనీలియా “బాయ్స్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. సక్సెస్ ఫుల్ “సత్యం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన జెనీలియా “సాంబ”, “బొమ్మరిల్లు , “ఢీ “, “రెడీ ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో  తెలుగు ప్రేక్షకులను అలరించారు.పలు తెలుగు , హిందీ , తమిళ మూవీస్ లో జెనీలియా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Genelia Deshmukh (@geneliad)

2012 సంవత్సరం లో ఫిబ్రవరి 3 వ తేదీ తన మొదటి సినిమా హీరో రితేష్ దేశముఖ్ ను జెనీలియా వివాహం చేసుకున్నారు. నిన్న వారి 10వ పెళ్ళి రోజు సందర్భంగా జెనీలియా ఒక వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేశారు. పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు అందజేశారు. సూపర్ హిట్ “రెడీ “మూవీ లో జెనీలియా కు జంటగా నటించిన హీరో రామ్ హ్యాపీ యానివర్సరీ మై క్యూటీస్ అంటూ విషెస్ తెలిపారు. జెనీలియా ప్రస్తుతం తన భర్తతో కలిసి “మిస్టర్ మమ్మీ”మూవీలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 4 =