‘డీజే టిల్లు’ ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్

#DJTillu, #DJTilluOnFeb12th, #NehaShetty, #SiddhuJonnalagadda, DJ Tillu, DJ Tillu 12th February Release, DJ Tillu 2022, DJ Tillu From 12th Feb 2022, DJ Tillu Latest Update, DJ Tillu Movie, DJ Tillu Movie Latest Update, DJ Tillu Movie Latest Updates, DJ Tillu Movie Poster, DJ Tillu Movie Release, DJ Tillu Movie Release Date, DJ Tillu Movie Release Date Update, DJ Tillu Movie Trailer, DJ Tillu Movie Trailer Launch Event, DJ Tillu Movie Updates, DJ Tillu Official Trailer, DJ Tillu On 12th Feb 2022, DJ Tillu On Feb 12th, DJ Tillu Release Date, DJ Tillu Release Date Announced, DJ Tillu Release Date Announcement, DJ Tillu Release Date Out, DJ Tillu Release Date Poster, DJ Tillu Release Date Update, DJ Tillu Releasing On Feb 12th, DJ Tillu Teaser, DJ Tillu Telugu Movie, DJ Tillu Telugu Movie Release Date, DJ Tillu Telugu Movie Trailer, DJ Tillu Theatrical Trailer, DJ Tillu Trailer, DJ Tillu Updates, Latest Telugu Movies 2022, Neha Shetty, Neha Shetty Latest Movie, Neha Shetty Movies, Neha Shetty New Movie, New Telugu Movies 2022, S Naga Vamsi, Siddhu, Siddhu DJ Tillu, Siddhu DJ Tillu Movie, Siddhu DJ Tillu Release Date, Siddhu Jonnalagadda DJ Tillu Movie Release Date, Siddhu Jonnalagadda DJ Tillu Release Date, Siddhu Jonnalagadda Latest Movie Update, Siddhu Jonnalagadda Movies, Siddhu Jonnalagadda New Movie, Siddhu Jonnalagadda New Movie Update, Siddhu Jonnalagadda Starrer DJ Tillu Release Date Out!, Siddhu Latest Movie, Siddhu New Movie Trailer, Siddhu Upcoming Movie, Siddu Jonnalagadda, Telugu Filmnagar, Thaman S, Vimal Krishna

సిద్దూ హీరోగా వస్తోన్న లేటెస్ట్ చిత్రం డీజే టిల్లు. ఈసినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టి పాటలు, టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా యూత్ ఫుల్ కంటెంట్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ వాయిదా పడిన తరువాత మళ్లీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు.. అయినా కూడా ఈసినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ డేట్ మాత్రం ప్రకటించలేదు. అయితే తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈసినిమాను ఫిబ్రవరి 12న రిలీజ్ చేస్తున్నారు అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ మూవీతో విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈసినిమాలో నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యంగ్ హీరో ప్రిన్స్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తుండగా.. బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. థమన్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నాడు. సాయిప్రకాష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − nine =