‘ఐయామ్ నెగిటివ్’ అంటున్న మంచు లక్ష్మీ..!

Manchu Lakshmi Tests Negative For Covid19,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Tollywood Movies 2022,Manchu Lakshmi,Manchu Lakshmi Test Negative,Manchu Lakshmi Test Negative For Covid-19,Manchu Lakshmi Test Negative For Coronavirus,Tollywood Covid-29 Updates, Telugu Celebrities Covid-19 Updates,Celebrities Coivd- Resluts,Tollywood Celebrities Corona Virus Updates,Covid-19 Latest Updates,Covid-19 Latest News, Film Updates, Movie Updates,Celebrities Latest News,Manchu Manoj,Manchu Manoj Latest Covid News,Manchu Manoj Tested Positive,Mahesh Babu Tested Positive For Covid-19,Mahesh Babu latest Updates, Manchu Laksmhi Recovered From covid-19,Manchu Lakshmi Recovered

కరోనా థర్డ్ వేవ్ ప్రభావం సినీ పరిశ్రమపై ఏ స్థాయిలో ఉందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఈ కరోనా బారిన పడ్డారు. ఒకరు కాదు ఇద్దురు కాదు కరోనా బారిన పడిన సెలబ్రిటీల సంఖ్య చాలానే ఉంది. ఈ వారం రోజుల గ్యాప్ లోనే చాలా మంది తమకు కరోనా పాజిటివ్ అంటూ సోషల్ మీడియా వేదికగా తెలియచేశారు. ఇక ఈ కరోనా బారిన పడిన వారిలో మంచు లక్ష్మీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అంతకు ముందు మంచు మనోజ్, ఆ తర్వాత అదే ఫ్యామిలీ నుంచి మంచు లక్ష్మి కరోనా బారిన పడ్డారు. మంచు లక్ష్మీ స్వయంగా ఈవిషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. ఇక తాజాగా మంచు లక్ష్మీ కరోనా నుండి కోలుకుంది. ఈవిషయాన్ని తన ఇన్ట్సా ద్వారా తెలిపింది. ఒక వీడియో ద్వారా హాయ్ ఎవ్రీ బడీ.. గుడ్ మార్నింగ్.. ఐయామ్ నెగెటివ్ .. అంటూ తాను కరోనా నుంచి కోలుకున్నట్టు ఇన్ స్టా ఖాతాలో ఒక వీడియో ద్వారా తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu)

బుల్లి తెరపై, వెండి తెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మంచు వారసురాలు.. మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ మొదటి సినిమాతోనే ఉత్తమ విలన్‌గా నంది అవార్డును సైతం అందుకుంది. ఆ తర్వాత ‘దొంగల ముఠా’, ‘చందమామ కథలు’, ‘గుండెల్లో గోదారి’, ‘దొంగాట’, ‘లక్ష్మీబాంబ్’​ ఇలా పలు సినిమాలలో నటించింది. పిట్టకథలు వెబ్​సిరీస్​ తో డిజిటల్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టింది. ప్రస్తుతం మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా ‘మాన్‌స్టర్‌’ అనే చిత్రంలో కూడా మంచు లక్ష్మీ ఒక కీలక పాత్రలో నటించనుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here