ప్రభాస్ ఇన్ స్టా ప్రభంజనం

Rebel Star Prabhas Hits 7 Million Follower Mark On Instagram,Prabhas Created New Record In Instagram With 7 Million Followers,Telugu Filmnagar,Prabhas,Prabhas Reaches 7 Million Followers On Instagram,Prabhas Hits 7 Million Followers On Instagram,Prabhas Hits 7 Million Instagram Followers,Prabhas Hits 7 Million Instagram Followers,Prabhas,Hero Prabhas,Rebel Star Prabhas,Prabhas Instagram,Prabhas Instagram Followers,Prabhas Instagram 7 Million Followers,7 Million Followers For Prabhas,Prabhas Instagram Record,Prabhas 7 Million Instagram Followers,Prabhas Hits 7M Followers On Instagram,7M Followers For Prabhas On Instagram,Prabhas Followers In Instagram,Prabhas Reaches 7M Followers,Prabhas Reached 7 Million Followers Mark On Instagram,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Latest News,Prabhas Movie Updates,Prabhas Upcoming Movies,Prabhas 7 Million On Instagram,Radhe Shyam,Radhe Shyam Movie,Prabhas Radhe Shyam,Prabhas Celebrates 7 Million Followers On Instagram,Prabhas Reached 7 Million Followers On Instagram,Prabhas Instagram News,Prabhas Celebrates 7 Million On Instagram,Prabhas's Instagram,Prabhas Salaar,Prabhas Salaar Movie Update,Prabhas Salaar Movie

దేశ వ్యాప్తం గా అభిమానులున్న పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ హీరో గా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన “రాధేశ్యామ్” మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో 3డి ఫార్మాట్ లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతున్న “ఆదిపురుష్“, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న “సలార్” , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతున్న “ప్రాజెక్ట్ K ” మూవీస్ లో నటిస్తున్నారు. ఈ మూవీస్ అన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రెండు సంవత్సరాల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో అడుగు పెట్టిన హీరో ప్రభాస్ కు ఫాలోయింగ్ మెల్ల‌మెల్ల‌గా పెరుగుతూ పోతుంది. ఇప్పుడు ప్రభాస్ 7 మిలియన్ ఫాలోవర్స్ మైలురాయి ని చేరుకున్నారు. త‌క్కువ స‌మ‌యంలో ప్ర‌భాస్ ఫాలోవ‌ర్స్ సంఖ్య 7 మిలియ‌న్ కి చేరుకోవ‌డంతో ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.హీరో ప్రభాస్ ప్రస్తుతం ముంబై లో జరుగుతున్న “ఆదిపురుష్”మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − four =