
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


దేశ వ్యాప్తం గా అభిమానులున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన "రాధేశ్యామ్" మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో 3డి ఫార్మాట్ లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతున్న "ఆదిపురుష్", ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న "సలార్" , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతున్న "ప్రాజెక్ట్ K " మూవీస్ లో నటిస్తున్నారు. ఈ మూవీస్ అన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కడం విశేషం.