అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా మరోసారి ?

Blockbuster Pair Icon Staar Allu Arjun and Pooja Hegde To Team Up Once Again,Pooja Hegde In Allu Arjun Movie,Ala Vaikunthapurramuloo,Icon Staar Allu Arjun,Pooja Hegde,Allu Arjun And Pooja Hegde,Allu Arjun And Pooja Hegde Movie,Allu Arjun And Pooja Hegde Movie Update,Allu Arjun And Pooja Hegde New Movie,Allu Arjun And Pooja Hegde Latest Movie,Allu Arjun And Pooja Hegde Icon Movie,Allu Arjun And Pooja Hegde Next Movie,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun New Movie,Allu Arjun Latest Movie,Allu Arjun Upcoming Movie,Allu Arjun Next Movie,Allu Arjun Icon,Allu Arjun Icon Movie,Allu Arjun Icon Movie Update,Allu Arjun Icon Movie Latest Update,Allu Arjun Icon Movie Latest News,Allu Arjun Icon Movie Heroine,Allu Arjun Icon Heroine,Allu Arjun Icon Latest Updates,Icon,Icon Movie,Icon Telugu Movie,Icon Movie Update,Icon Movie Latest Update,Icon Latest Update,Icon Movie Heroine,Icon Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Upcoming Movie,Pooja Hegde In Allu Arjun Film,Pooja Hegde In Allu Arjun Icon Movie,Pooja Hegde In Allu Arjun Icon,Pooja Hegde For Icon,Pushpa,Pushpa Movie,Pushpa Movie Update,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Allu Arjun Pushpa Movie Update,Heroine For Icon Allu Arjun,Icon Movie Updates,Pooja Hegde Latest News,Pooja Hegde In Allu Arjun New Movie,Allu Arjun New Movie Update,Pooja Hegde Latest Movie Update

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 2 భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప“మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ తరువాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్” మూవీ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “ఐకాన్ “మూవీ కి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరోయిన్ గా పూజాహెగ్డే ని సంప్రదిస్తున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలలో పూజాహెగ్డే బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన “దువ్వాడ జగన్నాథమ్” , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన “అల .. వైకుంఠపురములో .. ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. సమంత… కాజల్ అగర్వాల్, శృతి హాసన్ , రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్ హీరోయిన్స్ తో ఇప్పటివరకూ అల్లు అర్జున్ రెండుసార్లు సినిమాలలో నటించలేదు . అలాంటిది పూజాతో ఏకంగా మూడవసారి జత కట్టడం విశేషం. పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “, “ఆచార్య ” మూవీస్ విడుదలకు సిద్ధం గా ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =