“రొమాంటిక్ ” మూవీ సెన్సార్ పూర్తి

Akash Puri Starrer Romantic Movie Completes Censor Scrutiny,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movies,Akash Puri,Akash Puri Movies,Akash Puri New Movie,Akash Puri Latest Movie,Akash Puri Upcoming Movie,Akash Puri New Movie Update,Akash Puri Latest Movie Update,Akash Puri Latest Film Updates,Akash Puri Latest News,Akash Puri Next Movie,Akash Puri Latest Movie Romantic,Akash Puri Romantic,Akash Puri Romantic Movie,Akash Puri Romantic Movie Update,Akash Puri Romantic Movie Completes Censor Scrutiny,Romantic Movie Completes Censor Scrutiny,Romantic,Romantic Movie,Romantic Telugu Movie,Romantic 2021 Latest Telugu Movie,Romantic Movie Update,Romantic Movie Updates,Romantic Update,Romantic Movie Latest Update,Romantic Latest Update,Romantic Movie Censor,Romantic Movie Censor Report,Romantic Movie Censor Certificate,Akash Puri Romantic Movie Censor Certificate,Akash Puri Romantic Censor Certificate,Romantic Censor Certificate,Romantic Movie Censor,Romantic Movie Censor Details,Akash Puri Romantic Movie Censor Report,Akash Puri Romantic Movie Censor Completed,Akash Puri's Romantic Finishes Censor Formalities,Akash Puri's Romantic Completes Censor With U/A,Akash Puri Romantic Receives U/A Certificate,Akash Puri's Romantic Finishes Censor,Akash Puri Romantic Moivie U/A Certificate,Akash Puri's Romantic Censor Completed

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి , కేతిక శర్మ జంటగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “రొమాంటిక్ ” మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించగా మందిరా బేడి , మకరంద్ దేశ్ పాండే , దివ్య దర్శిని ముఖ్య పాత్రలలో నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. గోవా లోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకున్న “రొమాంటిక్ ” మూవీకి స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ పూరి జగన్నాథ్ అందించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రొమాంటిక్ ” మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. “రొమాంటిక్” సినిమా చూసిన సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ ఇచ్చారని పేర్కొంటూ నిర్మాతలలో ఒకరైన ఛార్మి ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా లో “రొమాంటిక్ ” మూవీ కొత్త పోస్టర్ ను ఛార్మి షేర్ చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − twelve =