కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Akash Puri New Movie Update

ట్యాగ్ · 3 కథనాలు

Akash Puri Starrer Romantic Movie Gets A New Release Date,Romantic Releasing On Oct 29,Romantic Oct 29th Theatrical Release,Romantic Movie Gets A New Release Date,Akash Puri Romantic Movie New Release Date,Romantic Movie New Release Date,Romantic New
రిలీజ్ అప్‌డేట్

మారిన 'రొమాంటిక్' రిలీజ్ డేట్

కరోనా సెకండ్ వేవ్ తరువాత పెండింగ్ లో ఉన్న చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే కొన్ని సినిమాలకు మాత్రం ఇంకా రిలీజ్ మోక్షం కలగలేదు. అందులో పూరీ తనయుడు ఆకాష్ పూరి సినిమా రొమాంటిక్ కూడా ఒకటి ఉంది. ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సిఉంది కానీ ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేదు. అయితే ఇటీవలే ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమాను నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. అయితే ఇప్పుడు మళ్లీ ఏమైందో తెలియదు కానీ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 29న ఈసినిమా రిలీజ్ చేస్తున్నట్టు మరోసారి అధికారికంగా ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
Akash Puri Starrer Romantic Movie Joins The Race Of Movies Releasing On Deepawali,Akash Puri And Ketika Sharma Movie,Akash Puri Romantic Release Date News,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movies,A
రిలీజ్ అప్‌డేట్

దీపావళి రేస్ లో 'రొమాంటిక్' మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్

అనిల్ పాడూరి దర్శకత్వంలో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'రొమాంటిక్'. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ముందు కరోనా వల్ల రిలీజ్ వాయిదా పడినా ఆ తరువాత కూడా పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇంకా ఆలస్యం అయింది. ఇప్పటికే ఎన్నో రిలీజ్ లు వాయిదా పడగా.. ఇక తాజాగా మరోసారి ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమాను నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Akash Puri Starrer Romantic Movie Completes Censor Scrutiny,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movies,Akash Puri,Akash Puri Movies,Akash Puri New Movie,Akash Puri Latest Movie,
సినిమా వార్తలు

"రొమాంటిక్ " మూవీ సెన్సార్ పూర్తి

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి , కేతిక శర్మ జంటగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "రొమాంటిక్ " మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించగా మందిరా బేడి , మకరంద్ దేశ్ పాండే , దివ్య దర్శిని ముఖ్య పాత్రలలో నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. గోవా లోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకున్న "రొమాంటిక్ " మూవీకి స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ పూరి జగన్నాథ్ అందించడం విశేషం.

Team TFNవాట్సాప్

షేర్