శిల్పారామం లో “RRR”హీరోయిన్ ఒలీవియా మోరీస్

RRR Movie Actress Olivia Morris Fun Filled Day Out In Hyderabad,Telugu Filmnagar,Latest 2021 Telugu Movies,Latest 2021 Telugu Movie Updates,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Movie Update,RRR Update,RRR Updates,RRR Movie Latest Updates,RRR Latest Updates,RRR Movie Latest Update,RRR Movie News,RRR Movie Latest News,RRR Telugu Movie Updates,RRR Telugu Movie Latest News,RRR Movie Shooting,RRR Movie Shooting Update,Ram Charan,Jr NTR,Ram Charan RRR,Ram Charan RRR Movie,Jr NTR Movies,Jr NTR RRR,Jr NTR RRR Movie,Jr NTR New Movie,Jr NTR Latest Movie,Ram Charan Movies,Ram Charan New Movie,RRR Movie Actress Olivia Morris,Olivia Morris,Olivia Morris Movies,Olivia Morris New Movie,Olivia Morris Latest News,Olivia Morris RRR,Olivia Morris RRR Movie,RRR Olivia Morris,Olivia Morris Fun Filled Day Out In Hyderabad,RRR Actress Olivia Morris Has A Day Out In Hyderabad,Olivia Morris A Day Out In Hyderabad,RRR Actress Olivia Morris Has A Day Out In Hyderabad,Actress Olivia Morris,Olivia Morris Latest Photo,Olivia Morris Latest Pics,Olivia Morris Latest Picture,RRR Heroine Olivia Hangs Out In Hyd,Olivia Morris In Hyderabad,Actress Olivia Morris Has Day Out Hyderabad,RRR Actress Olivia Morris Has A Day Out In Hyderabad Photos,RRR Heroine Olivia Morris Enjoys In Hyderabad,SS Rajamouli,RRR Movie Actress,RRR Heroine,Shilparamam,Olivia Morris Visited Shilparamam,#RRR,#RRRMovie

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరీస్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన ఈ హాలీవుడ్‌ బ్యూటీ ఒలీవియా శనివారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో సందడి చేశారు. శిల్పారామం సందర్శించిన ఒలీవియా , అక్కడి ప్రకృతి అందాలకు, హస్తకళలకు ఆమె ముగ్ధులయ్యారు. సిటీ విధుల్లో చిరుతిళ్ళు, పానీపూరీలు తింటూ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేయగా, ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌ అయ్యాయి. స్వాతంత్య్రం కోసం ధైర్యసాహసాలతో పోరాడే కొమురం భీమ్‌(ఎన్టీఆర్‌)తో ప్రేమలో పడే బ్రిటిష్‌ వనిత పాత్రలో ఒలీవియా నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − five =