అల్లు అర్జున్ గురించి హన్సిక ఒక్క మాటలో

Hansika Motwani Describes Allu Arjun In One Word,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Allu Arjun,Icon Staar Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun Latest Movie,Allu Arjun New Movie,Allu Arjun Pushpa,Hansika Motwani,Hansika,Actress Hansikam,Heroine Hansika,Hansika Movies,Hansika New Movie,Hansika Latest Movie,Hansika Latest News,Hansika New Movie Update,Hansika Latest Movie Update,Hansika Latest Film Updates,Hansika Upcoming Movies,Hansika Movie Updates,Hansika Movie News,Hansika Next Movie,Hansika Next Film,Hansika Next Movie Updates,Hansika Upcoming Movie Updates,Hansika Motwani Describes Allu Arjun,Hansika Describes Allu Arjun,Hansika Motwani On Allu Arjun,Hansika Motwani Calls Allu Arjun Sweetest,Hansika On Allu Arjun,Hansika Instagram,Hansika Instagram Photos,Hansika Instagram Status,Hansika Instagram Pics,Hansika Q And A Session,Hansika Instagram Q And A Session,Hansika About Allu Arjun,Hansika Describes Allu Arjun,Hansika Motwani Describes Icon Staar Allu Arjun,Hansika Latest Photos,Hansika Pics,Hansika Latest Images,Hansika Allu Arjun Movie,Allu Arjun Movie Updates,Hansika Latest Movies,Hansika New Movies,Allu Arjun Pushpa Movie,Pushpa,Pushpa Movie,Pushpa Movie Updates

దేశముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హన్సిక. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 2007లో వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక మొదటి సినిమాతోనే హన్సిక ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. ఆతరువాత స్టార్ హీరోలతో సైతం సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది. కేవలం తెలుగు లోనే కాదు తమిళ్ లో కూడా హన్సిక వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే ఈమధ్య తెలుగులో కాస్త సినిమాలు తగ్గిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండా తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన హన్సిక పలు విషయాల గురించి చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా తను మొదట నటించిన హీరో అల్లు అర్జున్ గురించి ఒక మాటలో చెప్పమని అడుగగా.. అల్లు అర్జున్ తమ ఫస్ట్ కోస్టార్ అని అంతేకాకుండా బన్నీ ఫన్నీయస్ట్, స్వీటెస్ట్, కైండ్ అంటూ తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా హన్సిక ప్రస్తుతం వన్ నాట్ ఫైవ్ మినిట్స్ సినిమా చేస్తుంది. రుద్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకంపై బొమ్మక శివ నిర్మాణంలో రాజు దుస్సా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సామ్ సి.యస్ సంగీతం అందిస్తున్నారు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. దీంతోపాటు హన్సిక మహా అనే సినిమా కూడా చేసిన సంగతి తెలిసిందే. ఈసినిమా కూడారిలీజ్ కు సిద్దంగా ఉంది.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ముగించుకునే పనిలో ఉంది. మొదటి పార్ట్ ను క్రిస్మస్ పండుగ కానుకగా రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =