“శ్యామ్ సింగ రాయ్” మూవీ అప్ డేట్

Shyam Singha Roy Movie Team Releases An Interesting Update,Shyam Singha Roy Movie Update,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy Movie Latest Updates,Shyam Singha Roy Latest Updates,Nani And Sai Pallavi Shyam Singha Roy,Nani And Sai Pallavi New Movie,Shyam Singha Roy Movie Shooting Update,SSR,Nani Shyam Singha Roy Movie,Shyam Singha Roy Update,Shyam Singha Roy Movie Latest Updates,,Nani,Actor Nani,Hero Nani,Natural Star Nani,Nani Shyam Singha Roy,Natural Star Nani Shyam Singha Roy,Nani Latest News,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Next Movie,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Shyam Singha Roy Movie Latest News,Sai Pallavi,Nani And Sai Pallavi Movie,Sai Pallavi New Movie,Sai Pallavi Movies,Sai Pallavi Shyam Singha Roy,Nani New Movie Updates,Nani Shyam Singha Roy Movie Shoot,Nani Shyam Singha Roy Movie Latest Update,Nani Shyam Singha Roy Movie Update,Shyam Singha Roy Updates,Nani Upcoming Movie,Nani Next Movie,Shyam Singha Roy Movie New Update,Shyam Singha Roy Latest Telugu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,#ShyamSinghaRoy

నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“శ్యామ్ సింగ రాయ్” మూవీలో దుష్టశక్తి – దైవశక్తి మధ్య పోరాటం ప్రధానమైన అంశంగా కనిపిస్తుందనీ, సాయిపల్లవి పాత్రకి కొన్ని దైవశక్తులు ఉంటాయనీ , ఈ అంశానికి సంబంధించిన గ్రాఫిక్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటాయనీ సమాచారం. హీరో నాని ఫస్ట్ టైమ్ టచ్ చేస్తున్న ఈ పాయింట్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే. హీరో నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న
“అంటే … సుందరానికీ !” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =