స్పెషల్ డే కి ‘అన్నాత్తే’ ఫస్ట్ లుక్..!

Super Star Rajinikanth Annaatthe First Look To Be Released On Vinayaka Chavithi,Rajinikanth Annaatthe Movie,Rajinikanth Annaatthe First Look,Rajinikanth Annaatthe Movie First Look,Annaatthe Movie First Look,Annaatthe First Look,Annaatthe Movie First Look Release Date,Annaatthe First Look Rlease Date,Rajinikanth Annaatthe First Look Rlease Date,Rajinikanth Annaatthe First Look On Vinayaka Chavithi,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Super Star Rajinikanth,Actor Rajinikanth,Hero Rajinikanth,Rajinikanth Annaatthe,Annaatthe,Annaatthe Movie,Annaatthe Update,Annaatthe Movie Updates,Annaatthe Movie News,Annaatthe Movie New Updates,Rajinikanth Movies,Rajinikanth New Movie,Rajinikanth Updates,Rajinikanth Latest Movie,Rajinikanth New Movie Update,Rajinikanth Latest Movie Update,Annaatthe Movie Updates,Annaatthe Movie Latest Updates,Annaatthe Latest Updates,Annaatthe Update,Annaatthe Movie Update,Annaatthe Movie Release Update,Annaatthe First Look On Vinayaka Chavithi,Rajinikanth Annaatthe Movie Latest Update,Latest Update On Rajinikanth Annaatthe First Look,Rajinikanth Annaatthe First Look Latest Update,Annaatthe Movie First Look On Vinayaka Chavithi,Annaatthe First Look Poster,Annaatthe First Look Update,Latest 2021 Telugu Movie Updates,#Annaatthe

సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “అన్నాత్తే”. ఈసినిమా షూటింగ్ కు కూడా ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డాయి. కరోనా వల్ల సగం లేట్ అయితే మధ్యలో రజినీ ఆరోగ్యం సరిగా లేకపోవడం వలన ఈసినిమా షూటింగ్ పై ఎఫెక్ట్ పడింది. ఫైనల్ గా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేసేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి అప్ డేట్స్ వచ్చి చాలా రోజులైపోయింది. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఏలాగూ ఈసినిమాను దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు కాబట్టి ఫస్ట్ లుక్ ను కూడా ఫెస్టివల్ కే రిలీజ్ చేయాలని చూస్తున్నారట. త్వరలో వినాయక చవితి వస్తుంది కాబట్టి ఆ పండుగ సందర్భంగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. చూద్దాం మరి దీనిపై ఏదన్నా అధికారికంగా ప్రకటన ఇస్తారేమో..

కాగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 3 =