త్రిష ప్రత్యేక పూజలు

Trisha Visits A Temple In Madhya Pradhesh As A Part Of Ponniyin Selvan Movie Shooting,Actress Trisha Special Puja Madhya Pradesh,Ponniyin Selvan,Mani Ratnam,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Trisha,Actress Trisha,Heroine Trisha,Trisha Upcoming Movies,Trisha New Movie,Trisha Latest Movie,Trisha New Movie Updates,Trisha Latest Movie Updates,Trisha Latest Film Updates,Trisha Next Projects,Trisha Movie Updates,Trisha Movie News,Trisha New Projects,Trisha New Movies,Trisha New Movie Details,Trisha Upcoming Movie Details,Trisha Next Project News,Trisha Visits A Temple In Madhya Pradhesh,Ponniyin Selvan,Ponniyin Selvan Movie,Ponniyin Selvan Movie Updates,Ponniyin Selvan Movie Latest Updates,Ponniyin Selvan Latest Updates,Ponniyin Selvan Movie Latest News,Ponniyin Selvan Shooting,Ponniyin Selvan Movie Shooting,Ponniyin Selvan Movie Latest Shooting Update,Trisha Ponniyin Selvan,Trisha Ponniyin Selvan Movie,Trisha Ponniyin Selvan Movie Shooting Latest Update,Trisha Ponniyin Selvan Movie Shooting,Trisha Ponniyin Selvan Shooting In Madhya Pradhesh,Trisha Special Puja Madhya Pradesh,Mani Ratnam Movies,Mani Ratnam Ponniyin Selvan,Trisha Special Puja,Trisha Madhya Pradhesh Temple Visits,Trisha Joined In Ponniyin Selvan Shooting In Madhya Pradesh,Mani Ratnam Ponniyin Selvan Movie Shooting

తమిళ , తెలుగు భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో త్రిష తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. త్రిష కథానాయికగా రూపొందిన పలు మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. త్రిష కథానాయికగా రూపొందిన ‘గర్జన “, “సేతురంగ వెట్టై 2”, “రాంగి ” తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. త్రిష ప్రస్తుతం “పొన్నియిన్ సెల్వన్ “(తమిళ ), “రామ్ ” (మలయాళ ) మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ “పొన్నియిన్ సెల్వన్ ” భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చియాన్ విక్రమ్ , ‘జయం’రవి, కార్తీ , త్రిష , ఐశ్వర్యా రాయ్, ఐశ్వర్య లక్ష్మీ, శరత్‌కుమార్, పార్తీబన్‌ , ప్రకాష్ రాజ్ లతో తెరకెక్కుతున్న “పొన్నియిన్ సెల్వన్ ” మూవీ షూటింగ్ మధ్య ప్రదేశ్ లోని వివిధ లొకేషన్స్ లో జరుగుతుంది. మధ్యప్రదేశ్‌లోని ఓర్చా లొకేషన్స్‌లో జరుగుతున్న షూటింగ్ లో కార్తీ, త్రిష, ప్రకాశ్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్న సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. “పొన్నియిన్ సెల్వన్ ” మూవీ లో హీరోయిన్ త్రిష ఒక గుడిలో ప్రత్యేక పూజలు చేస్తున్న సీన్స్ ను దర్శకుడు మణిరత్నం చిత్రీకరిస్తున్నారు. భారీ బడ్జెట్ , తారాగణం తో తెరకెక్కుతున్న “పొన్నియిన్ సెల్వన్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =