‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ట్రైలర్ రిలీజ్

Sushanth Starrer Ichata Vahanamulu Niluparadu Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,2021 Latest Telugu Movie Trailers,Latest Telugu Movie Trailers 2021,New Movie Trailer,Telugu Movies,Latest Telugu Trailers,Ichata Vahanamulu Nilupa Radu,Ichata Vahanamulu Nilupa Radu Movie,Ichata Vahanamulu Nilupa Radu Telugu Movie,Ichata Vahanamulu Nilupa Radu Trailer,Ichata Vahanamulu Nilupa Radu Movie Trailer,Ichata Vahanamulu Nilupa Radu Telugu Movie Trailer,Ichata Vahanamulu Nilupa Radu Official Trailer,Ichata Vahanamulu Nilupa Radu Trailer Launch,Ichata Vahanamulu Nilupa Radu Trailer Release,Sushanth Ichata Vahanamulu Nilupa Radu Movie Trailer,IVNR from Aug 27th,IVNR,IVNR Movie,IVNRTelugu Movie,IVNR Trailer,IVNR Movie Trailer,IVNR Telugu Movie Trailer,Sushanth IVNR,Sushanth IVNR Movie,Sushanth IVNR Trailer,Sushanth Movie IVNR Trailer,Sushanth Ichata Vahanamulu Nilupa Radu Trailer,Sushanth Ichata Vahanamulu Nilupa Radu,Sushanth,Hero Sushanth,Sushanth Movies,Sushanth New Movie,Sushanth Latest Movie,Sushanth New Movie IVNR,Sushanth New Movie IVNR Trailer,Sushanth New Movie Trailer,IVNR Trailer Telugu,Sushanth A,Meenakshii Chaudhary,S Darshan,Pravin Lakkaraju,IVNR Trailer Out Now,IVNR Trailer Out,Nagarjuna Akkineni,Sushanth Upcoming Movie,Sushanth IVNR Movie Trailer,#IVNRtrailer,#IVNRfromAug27th,#IVNR

సరైన హిట్ కోసం ఎదురుచూసే హీరోల్లో టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ కూడా ఉన్నాడు. అప్పుడెప్పుడో చి.ల.సౌ సినిమాతో ఒక మంచి సినిమాను తన ఖాతాలో వేసుకున్నా ఆ తరువాత మరో సినిమా చేయలేదు. మధ్యలో అల వైకుంఠపురములో సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు మరోసారి హీరోగా ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో రాబోతున్నాడు. ఎస్. దర్శన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా. ఇప్పటికే ఈసినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కింగ్ నాగార్జున చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో సుశాంత్ జోడీగా మీనాక్షి చౌద‌రి నటిస్తుండగా.. వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్ గౌత‌మ్ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. A1స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఆగష్ట్ 27 న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి చాలా రోజుల నుంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తోన్న సుశాంత్ కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 5 =