‘కొండపొలం’ రకుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

Rakul Preet First Look From Kondapolam Movie Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Vaisshnav Tej,Vaisshnav Tej Movies,Vaisshnav Tej New Movie,Vaisshnav Tej Upcoming Movie,Rakul Preet Singh,Rakul Preet Singh Movies,Rakul Preet Singh New Movie,Vaisshnav Tej And Rakul Preet Singh Movie,Panja Vaisshnav Tej,Krish Jagarlamudi,Krish,Mango Music,Mango Music Label,Panja Vaisshnav Tej And Rakul Preet Kondapolam First Look,Kondapolam First Look Poster,Kondapolam Movie First Look Poster,Kondapolam Movie First Look,Kondapolam First Look,Rakul Preet Kondapolam First Look,Rakul Preet Kondapolam First Look Poster,Rakul Preet Kondapolam Movie First Look,Rakul Preet New Movie Kondapolam,Rakul Preet Kondapolam,Rakul Preet Kondapolam Movie,Rakul Preet First Look From Kondapolam,Kondapolam,Kondapolam Motion Poster,Kondapolam Movie,Kondapolam Telugu Movie,Kondapolam 2021 Latest Telugu Movie,Kondapolam Movie Updates,Kondapolam Latest Updates,Kondapolam Rakul Preet First Look,Kondapolam On October 8th,Kondapolam Release Date,Krish And Vaisshnav Tej Kondapolam,Krish Movies,Kondapolam Movie Poster,MM Keeravaani,Rakul Preet Singh,Rakul Preet Singh Kondapolam First Look,Rakul Preet As Obulamma First Look,Rakul Preet As Obulamma,Obulamma,Rakul Preet As Obulamma,Rakul Preet Singh First Look,Kondapolam,Krish Movies,Visshnav Tej's Kondapolam,KondaPolam An Epic Tale Of Becoming,#KondaPolamOnOct8th,#OBULAMMA,#KondaPolam

క్రిష్‌-వైష్ణవ్ తేజ్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా కొండపొలం. చాలా రోజుల తరువాత ఇటీవలే ఈసినిమాటైటిల్ ను అలాగే వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఇక ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా నుండి రకుల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇందులో రకుల్‌ ఓబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన విధానాలు, వారి కష్టసుఖాలు తెలియజేస్తూ కొండపాలెం నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు క్రిష్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా అక్టోబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =