“కె జి ఎఫ్ చాఫ్టర్ 2” రిలీజ్ డేట్ ఫిక్స్

KGF 2 Movie Release Date Confirmed,KGF Chapter 2 Release Date,KGF Chapter 2 Final Release Date Announced,Yash Starrer KGF Chapter 2 Release Date Confirmed,KGF: Chapter 2 To Release On April 14 2022,KGF: Chapter 2 To Release In Theatres In April 2022,KGF 2 New Release Date,KGF 2 Release Date Announced Officially With Poster,KGF Chapter 2 Release Date,KGF Chapter 2 Poster,KGF Chapter 2 New Poster,KGF Chapter 2 New Release Date,Yash’s KGF Chapter 2 Gets New Release Date,KGF Chapter 2 Movie Poster,KGF 2 Release Date,KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Update,KGF Chapter 2 Movie Updates,KGF Chapter 2 Latest Updates,Yash,Rocking Star Yash,Yash KGF Chapter 2,Yash KGF Chapter 2 Movie,Yash KGF Chapter 2 Release Date,Yash KGF Chapter 2 New Release Date,Prashanth Neel,Prashanth Neel Movies,Prashanth Neel New Movie,Prashanth Neel KGF Chapter 2,Sanjay Dutt,Raveena Tandon,Prakash Raj,Rao Ramesh,Srinidhi Shetty,KGF2 On Apr 14,KGF Chapter 2 On Apr 14th,KGF Chapter 2 From Apr 14th,Yash KGF 2 To Release On Apr 14,Yash KGF 2 Release On Apr 14,Yash KGF 2 Release Date,KGF Chapter 2 New Update,KGF Chapter 2 Movie News,Yash New Movie,Yash Movies,Yash Latest Movie,Yash KGF2,KGF 2 Release Date Confirmed,KGF2,KGF2 Movie Release Date,KGF 2 Movie Update,KGF 2 Movie Latest Update,#KGF2onApr14,#KGFChapter2

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాఫ్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ తెరపైకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో యష్ బర్త్ డే (జనవరి 8 )సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ టీజర్ 200 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

.“కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ జూలైలో విడుదల కావాల్సి ఉండగా, కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది.“కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీని నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్ కొత్త విడుదల తేదీని తమ అధికారిక ట్విట్టర్ పేజీలో పంచుకుంది. ప్రస్తుత క్రైసిస్ నేపథ్యంలో అనిశ్చితి తమ నిర్ణయాన్ని మార్చిందనీ , మరింత ఆలస్యం చేస్తున్నామనీ , 2022 ఏప్రిల్ 14 న థియేటర్లలోకి” కేజీఎఫ్ 2″మూవీ ని విడుదల చేస్తామనీ ట్వీట్ చేసింది. “కె జి ఎఫ్ చాఫ్టర్ 2” తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =