
ట్యాగ్ · 2 కథనాలు

ఫైనల్లీ 'కె.జి.ఎఫ్2' రిలీజ్ డేట్ ఖరారు

"కె జి ఎఫ్ చాఫ్టర్ 2" రిలీజ్ డేట్ ఫిక్స్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా బ్లాక్ బస్టర్ "కె జి ఎఫ్ చాఫ్టర్ 1 " మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ తెరపైకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో యష్ బర్త్ డే (జనవరి 8 )సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ టీజర్ 200 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. “కెజిఎఫ్ చాప్టర్ 2 “…
ఫైనల్లీ 'కె.జి.ఎఫ్2' రిలీజ్ డేట్ ఖరారు
మొత్తానికి కె.జి.ఎఫ్2 రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు చిత్రయూనిట్. మొన్నటి వరకూ పలు డేట్ లు తెరపైకి వచ్చాయి. మొదట ఈ సమ్మర్ లో రిలీజ్ అనుకున్నారు.. ఆ తర్వాత 'ఆర్ఆర్ఆర్' సినిమా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అవ్వడంతో ముందుగా ఆర్ఆర్ఆర్ అనుకున్న డేట్ జులై 30 న తమ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక గత కొద్దిరోజులుగా ఏకంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు పోటీగా అదే రోజు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని వార్తలు రాగా దానిపై యష్ స్పందించి అది ఎప్పటికీ జరగదని చెప్పాడు. ఇక ఇవన్నీ ఎందుకులే అనుకున్నారేమో కానీ తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. అక్టోబరు 23న రిలీజవుతుందని సోషల్…