కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Chiranjeevi And Bobby New Movie

ట్యాగ్ · 5 కథనాలు

Mythri Movie Makers To Release An Interesting Update About Chiru 154 Movie Tomorrow,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Mythri Movie Makers,Chiru,Chiru 154 Movie,MEGA154,Bobby,Bobby Movies,Bobby New Movie,Bobby And Chi
సినిమా వార్తలు

#చిరు 154 మెగా అప్ డేట్

మొత్తానికి చిరంజీవి వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే ఆచార్య సినిమాను పూర్తి చేసిన చిరు వెంటనే గ్యాప్ తీసుకోకుండా లూసిఫర్ రీమేక్ ను పట్టాలెక్కించేశాడు. ఈసినిమా షూటింగ్ జరుగుతూ ఉంది. ఇక వెంటనే మరో సినిమాను కూడా మొదలుపెట్టడానికి చూస్తున్నాడు. మోహన్ రాజా తో లూసిఫర్ తో పాటు బాబి దర్శకత్వంలో అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్
A Slew Of Interesting Movie Updates Lined Up On Mega Star Chiranjeevi Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,2021 Latest Telugu Movies Updates,Chirnajeevi Birthday Sp
సినిమా వార్తలు

చిరంజీవి బర్త్ డే కి అప్ డేట్స్ వెల్లువ

సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. స్టైలిష్ మూవీ దర్శకుడు మెహెర్ రమేష్ దర్శకత్వంలో సూపర్ హిట్ “వేదాళం “తమిళ మూవీ తెలుగు రీమేక్ , కె ఎస్ రవీంద్ర (బాబీ ) దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Megastar Chiranjeevi and Director Bobby New Movie To Hit The Sets On This Auspicious Day,Chiranjeevi And Bobby Film To Kick Start On This Auspicious Day,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Chiranje
సినిమా వార్తలు

స్పెషల్ డే రోజు సినిమా ప్రారంభం..!

మెగాస్టార్ చిరు రీఎంట్రీ తరువాత వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. వాటిలో ముందుగా కొరటాలతో వస్తున్న ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దాదాపు సినిమా షూటింగ్ పూర్తయినట్టే. అసలు కరోనా లేకపోతే ఈ ఆగష్ట్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. కానీ కరోనా వల్ల ఇంకా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇక ఈసినిమా తరువాత మలయాళ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలుపెట్టేశారు. ఈసినిమాకోసం భారీ స్థాయిలో సెట్స్ కూడా వేయనున్నట్టు తెలుస్తుంది. ఆ పనులు కూడా ఇప్పటికే మొదలైపోయాయి కూడా.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi Once Again To Play Double Role After Andarivaadu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Chiranjeevi Lucifer Telugu Remake,Lucifer Telugu Remake,Lucifer Remake,Lucifer Remake Remake,Chiranjeevi Lucifer,Chiranjeevi,Megast
సినిమా వార్తలు

మరోసారి 'చిరు' ద్విపాత్రాభినయం

మెగాస్టార్ చిరు గతంలోనే ముగ్గురు మొనగాళ్లు లాంటి సినిమాలో త్రిపాత్రాభినయం చేశాడు.. ఆతరువాత అందరివాడు సినిమాలో డ్యూయల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరోసారి చిరు డ్యూయల్ రోల్ లో నటించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చిరు ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈసినిమా అయిపోయిన వెంటనే లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటునే ఈసినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇక ఈసినిమాల తరువాత మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్న సంగతి తెలిసందే కదా. మెహర్ రమేష్ తో ఒకసినిమా ఉండగా.. బాబితో మరో సినిమా ఉంది.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi To Entertain Audience With His Vintage Look In His Upcoming Movie With Director Bobby,Megastar Chiranjeevi Updates,Chiranjeevi Upcoming Movie With Bobby,Chiranjeevi And Bobby New Movie,Chiranjeevi And Bobby Film,Chiranjeevi And B
సినిమా వార్తలు

వింటేజ్ లుక్ లో చిరు..!

రీఎంట్రీ తరువాత చిరంజీవి ఫుల్ స్పీడుమీదున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. సెకండ్ వేవ్ ముందే ఈసినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోగా ఒక రెండు వారాల షూటింగ్ మాత్రమే పెండింగ్ లో ఉంది. ఇక ఇప్పుడు షూటింగ్స్‌ ప్రారంభమవ్వడంతో మళ్లీ షూటింగ్ లలో పాల్గొననున్నారు. వీటితో పాటు మూడు కొత్త సినిమాలను ఓకే చేశారు చిరంజీవి. అందులో ఒకటి మలయాళ చిత్రం 'లూసిఫర్‌' రీమేక్‌, మరో చిత్రం తమిళ చిత్రం వేదాళం రీమేక్. లూసిఫర్‌ రీమేక్‌ను ఎ.మోహన్‌రాజా తెరకెక్కిస్తుండగా, వేదాళం రీమేక్‌లను మెహర్‌ రమేష్‌ తెరకెక్కించనున్నారు. ఇవి కాకుండా యంగ్‌ డైరెక్టర్‌ బాబి దర్శకత్వంలో ఓ సినిమాను…

TFN Adminవాట్సాప్

షేర్