కొరటాల శివ సినిమాను స్టార్ట్ చేసిన సత్యదేవ్

Satyadev Kickstarts His Landmark Movie Presented By Koratala Siva,Latest Telugu Movie 2021,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Satyadev25,Satyadev25 Movie,Satyadev25 Officially Launched,Satyadev25 Movie Officially Launched,Satyadev25 Movie Launched,Satyadev25 Launched,Satyadev,Actor Satyadev,Satyadev Movies,Satyadev New Movie,Satyadev Movie Updates,Satyadev Latest Movie Updates,Satyadev New Movie Updates,Satyadev Latest Film Updates,Satyadev New Movie,Satyadev Latest Movie,Satyadev Movie,Satyadev Movies,Satyadev Satyadev25 Movie Launched,Satyadev Satyadev25 Movie,Satyadev Satyadev25,Satyadev25 Launched With Muhurtham Shot,Satyadev25 Pooja Ceremony,Satyadev Satyadev25 Movie Launch,Satyadev New Movie Launch,Satyadev Movie Launch,Satyadev25 Movie Launch Photos,Satyadev25 Update,Satyadev25 Movie Updates,Satyadev25 Latest Updates,Satyadev New Movie Opening,Satyadev Movie Opening,Dil Raju,Dil Raju Movies,Satyadev Movie Launch Pictures,Production No 2,Harish Shankar,Satyadev25 Pooja Ceremony Photos,VV Gopalakrishna,Satyadev 2021 Telugu Movie,Satyadev New Movies,Satyadev Latest News,Thimmarusu,Thimmarusu Movie,Satyadev Latest Movie Launch,Satyadev25 Movie Opening,Satyadev 25th Movie,Koratala Siva,Koratala Siva Movies,#SatyaDev25

టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ మొత్తానికి వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. అటు తెలుగులోనే కాదు హిందీ లో కూడా అవకాాశాలను చేజిక్కించుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా తిమ్మరుసు సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సత్యదేవ్ ప్రస్తుతం తెలుగులో గుర్తుందా శీతాకాలం,‘గాడ్సే’, ‘స్కైలాబ్’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈసినిమాలు షూటింగ్ కూాడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు వెంటనే మరో సినిమాను లైన్ లో పెట్టాడు సత్యదేవ్.. కొరటాల సమర్పణలో సత్యదేవ్ హీరోగా సినిమా వస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఇది సత్యదేవ్ కు 25వ సినిమా. హైద‌రాబాద్‌లో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ముహూర్త‌పు స‌న్నివేశానికి దిల్‌రాజుగారు క్లాప్‌కొట్ట‌గా, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ కెమెరా స్విచ్ ఆన్ చేసి, గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

కాగా స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ స‌మ‌ర్ప‌ణ‌లో అరుణాచ‌ల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై కృష్ణ కొమ్మ‌ల‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈసినిమాకు వి.వి.గోపాల కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కాల భైర‌వ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నాడు. ఇక ఈసినిమాలో నటించే హీరోయిన్ స‌హా ఇత‌ర న‌టీన‌టుల వివరాలు త్వ‌ర‌లోనే తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + six =