ఎలాంటి పాత్రలకైనా రెడీ – వైశాలి రాజ్

I am open for any role says actress vaishali raj,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,I Will Do Any Roles Heroine Vaishali Raj,Vaishali Raj,Actress Vaishali Raj,Heroine Vaishali Raj,Vaishali Raj Latest News,Vaishali Raj News,Vaishali Raj Updates,Vaishali Raj Movie Updates,Vaishali Raj Movie News,Vaishali Raj New Movie,Vaishali Raj Latest Movie,Vaishali Raj New Movie Updates,Vaishali Raj Latest Movie Updates,Vaishali Raj Latest Film Updates,Vaishali Raj Upcoming Movies,Vaishali Raj Next Movie,Vaishali Raj Next Film,Vaishali Raj Next Projects,Vaishali Raj New Projects,Vaishali Raj Latest Movie Details,Vaishali Raj New Movie Details,Vaishali Raj Upcoming Movie,Vaishali Raj About Her Roles,Vaishali Raj About Her Movie Roles,Vaishali Raj Potos,Vaishali Raj Pics,Vaishali Raj Images,Vaishali Raj New Movie Details On Cards,Vaishali Raj Next Project News,I Will Do Any Roles Vaishali Raj,Vaishali Raj Movie,Vaishali Raj Movies,Vaishali Raj New Movies,Vaishali Raj Latest Films,Vaishali Raj Telugu Movies,Vaishali Raj Movie Roles

ఎస్.ఎస్ ఫిల్మ్స్ , శ్రీ పాద క్రియేషన్స్ , షేడ్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎమ్. బాలరాజు దర్శకత్వంలో సునీల్ , సుక్రాంత్ వీరెల్ల , వైశాలి రాజ్ ప్రధాన పాత్రలలో రూపొందిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ”కనబడుటలేదు” మూవీ ఆగస్ట్ 19 వ తేదీ రిలీజ్ కానుంది. మధు పొన్నాస్ సంగీతం అందించారు. ”కనబడుటలేదు” మూవీ రిలీజ్ సందర్భంగా హీరోయిన్ వైశాలి రాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన అసలు పేరు కవిత అనీ , పుట్టింది, పెరిగిందీ , చదువువంతా వైజాగ్ లోనే సాగిందనీ , తానెక్కడా యాక్టింగ్ నేర్చుకోలేదనీ , ఐదారు షార్ట్ ఫిలింస్ లో యాక్ట్ చేశాననీ, హీరోయిన్ గా “కనబడుటలేదు” తన తొలి చిత్రమనీ , స్క్రీన్ నేమ్ వైశాలి రాజ్ అనీ , హీరోయిన్స్ పాత్రలే కాదు పెర్ఫామెన్స్ కు ప్రాధాన్యం ఉండే పాత్రలైనా చేయడానికి తాను సిద్ధమనీ , ”కనబడుటలేదు” మూవీక్రైమ్ సస్పెన్స్ థ్రిలర్ మూవీఅనీ , ఇప్పుడొస్తున్న సినిమాల్లో ఇది బెస్ట్ అని చెప్పగలననీ , ఆడియెన్స్ కు నచ్చుతుందనీ , ఈ మూవీ లో మిడిల్ క్లాస్ పక్కింటి అమ్మాయి పాత్రలో నటించాననీ , పాత్రలో అన్ని ఎమోషన్స్ ఉంటాయనీ , స్టోరీస్ వింటున్నాననీ , ఈ సినిమా రిలీజ్ తర్వాత చూడాలనీ , అలానే డైరెక్షన్ చేయాలనే ఆసక్తి ఉందనీ వైశాలి చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − eight =