‘డియర్ మేఘ’ రిలీజ్ డేట్ ఫిక్స్

Dear Megha Release Date Announced,Dear Megha Slated For A Release In Theatres On Sept 3,Dear Megha Release Date Finalized,Dear Megha In Theatres From Sep 3rd,Dear Megha Announces Its Release,Dear Megha To Release On Sep 3rd,Dear Megha Release Date,Latest Telugu Movie Updates 2021,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Megha Akash,Actress Megha Akash,Heroine Megha Akash,Megha Akash Movies,Megha Akash New Movie,Megha Akash Upcoming Movies,Megha Akash Next Movie,Megha Akash New Movie Update,Megha Akash Dear Megha,Megha Akash Dear Megha Movie,Megha Akash New Movie Update,Dear Megha,Dear Megha Movie,Dear Megha Telugu Movie,Dear Megha Movie Updates,Dear Megha Movie Latest Updates,Dear Megha Movie Latest News,Dear Megha Teaser,Dear Megha Movie Teaser,Dear Megha 2021 Latest Telugu Movie,Adith Arun,Megha Akash Dear Megha Movie Release Date,Sushanth Reddy,Adith Arun Megha Akash,Megha Akash New Movie Dear Megha,Dear Megha 2021,Megha Akash Latest Movie Dear Megha,Megha Akash New Movie Dear Megha Release,Dear Megha Movie Release Date,Megha Akash Dear Megha Movie Release Date,Dear Megha From Sep 3rd,Dear Megha On Sep 3rd,Dear Megha Releasing On Sep 3rd,Dear Megha From Sep 3,Dear Megha Movie Release Date Update,Dear Megha Movie Release Date News,Dear Megha Latest Updates,#DearMegha,#DearMeghaFromSep3

అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ “డియర్ మేఘ”. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ రిలీజ్ కాగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఈసినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆవార్తలను కొట్టిపారేస్తూ రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్రయూనిట్. . సెప్టెంబర్ 3న థియేటర్లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో అర్జున్ సోమయాజులు కూడా మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.  వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’, సోరింగ్ ఎలిఫెంట్ ఫిలిమ్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హరి గౌర సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈసినిమా తెరకెక్కుతుంది.

మరి నితిన్ హీరోగా తెరకెక్కిన ‘లై’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన మేఘ ఆకాష్ అనంతరం తెలుగు, త‌మిళ్ లో పలు సినిమాల‌లో న‌టించింది. అయినా కూడా అమ్మ‌డికి ఏ సినిమా కూడా పెద్ద‌గా గుర్తింపు తేలేక‌పోయింది. మరి ఈ సినిమాతోపాటు శ్రీవిష్ణు నటించిన ‘రాజ రాజ చోర’ సినిమాలో కూడా నటించింది. మరి ఈరెండు సినిమాలైన మేఘ కు బ్రేక్ ఇస్తాయేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 6 =