‘శేఖర్’ షూటింగ్ రీ స్టార్ట్ చేసిన రాజ శేఖర్

Veteran Actor Rajasekhar Resumes Shooting For Sekhar Movie,Rajasekhar's Shekar Resumes Shoot In Araku,Shekar Movie Resumes Shoot In Araku,Rajasekhar Resumes Shooting For Sekhar Movie,Rajasekhar Resumes Shooting For Sekhar,Rajasekhar Shekar,Shekar Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Director Lalith,Lalith,Shekar,Shekar Movie,Shekar Film,Shekar Telugu Movie,Shekar Telugu Movie Updates,Shekar Movie Updates,Rajasekhar Shekar Movie,Shekar Movie Shooting,Shekar Movie Shooting Update,Rajasekhar Shekar Movie Updates,Rajasekhar Shekar Movie Shooting Latest Update,Rajasekhar Shekar Movie Latest Shooting Update,Rajasekhar Shekar Movie Shooting Update,Rajasekhar Shekar Latest Shooting Update,Shekar Latest Shooting Update,Shekar Movie Latest Shooting Update,Actor Rajasekhar Resumes Shooting For Sekhar,Actor Rajasekhar,Hero Rajasekhar,Rajasekhar Upcoming Movies,Rajasekhar New Movie Update,Rajasekhar Latest Movie Update,Rajasekhar Latest Film Updates,Rajasekhar Next Film,Rajasekhar New Project,Rajasekhar Sekhar Movie Shoot,Rajasekhar Sekhar Movie Shoot Resumes,Sekhar Movie Shoot Resumes,Sekhar Shoot Resumes,Rajasekhar Sekhar Movie Poster,Sekhar Poster,Sekhar Movie Poster,Rajasekhar Resumes Work On Shekar In Araku,Dr Rajasekhar’s Shekar Resumes Shoot,Rajashekar Shekar Movie Shoot Resumes,Rajasekhar Next Film Sekhar Shoot,Rajasekhar Sekhar Movie First Look

యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సీనియర్ హీరోలు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. హీరో రాజ శేఖర్ కూడా ఇప్పుడు అదే బాటలో ఉన్నారు. రాజశేఖర్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం లలిత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో శేఖర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాకు కూడా షూటింగ్ జరుపుకుంటుండగానే కరోనా సెకండ్ వేవ్ రావడంతో షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు చిత్రయూనిట్. అరకులో ఈరోజు తాజా షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. ఇక సుమారు 20 రోజుల పాటు అంటే నెలాఖరు వరకు అరకులో షూటింగ్ చేసి… ఆ తర్వాత హైదరాబాద్ లో కొద్ది రోజులు… ఆతరువాత శ్రీశైలం లేదా నాగార్జున సాగర్ లో షెడ్యూల్స్ ప్లాన్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా అను సితార తోపాటు ‘జార్జ్ రెడ్డి’ ఫేమ్ ముస్కాన్ కుబ్ చాందిని కూడా నటిస్తుంది. లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 6 =