దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ పై నవీన్ పోలిశెట్టి ఫన్నీ మెసేజ్

Naveen Polishetty's Funny Message On Receiving Dadasaheb Phalke Award,Naveen Polishetty Wins Dadasaheb Phalke Award,Naveen Polishetty Shares A Funny Message,Naveen Polishetty,Actor Naveen Polishetty,Hero Naveen Polishetty,Naveen Polishetty Movies,Naveen Polishetty New Movie,Naveen Polishetty Upcoming Movie,Naveen Polishetty Latest News,Naveen Polishetty Tweet,Naveen Polishetty New Post,Telugu Filmnagar,Dadasaheb Phalke Awards,Naveen Polishetty New Movie Update,Naveen Polishetty Latest Movie Update,Naveen Polishetty Hilarious Response For Winning Dadasaheb Phalke Award,Naveen Polishetty Receives Dadasaheb Phalke Awards,Naveen Polishetty On Receiving Dada Saheb Phalke Award,Naveen Polishetty's Hilarious Story On Receiving Dadasaheb Phalke Awards,Naveen Polishetty Recieved Best Actor Award,Dadasaheb Phalke Award Best Actor Award Telugu,Naveen Polishetty Best Actor Award,Agent Sai Srinivasa Athreya,Agent Sai Srinivasa Athreya Movie,Agent Sai Srinivasa Athreya Telugu Movie,Agent Sai Srinivasa Athreya Movie Awards,Agent Sai Srinivasa Athreya Full Movie,Agent Sai Srinivasa Athreya Telugu Full Movie,Naveen Polishetty Agent Sai Srinivasa Athreya,Agent Sai Srinivasa Athreya Scenes,Agent Sai Srinivasa Athreya Movie Songs,Naveen Polishetty Comedy,Naveen Polishetty Funny Message,Naveen Polishetty Funny Tweet,Shruti Sharma,Swaroop RSJ,#AgentSaiSrinivasaAthreya

స్వరూప్ ఆర్ఎస్ జె దర్శకత్వంలో తెరకెక్కిన ”ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” మూవీతో నవీన్ పోలిశెట్టి హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ”ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ సక్సెస్ అందుకుంది. హీరో నవీన్ తనదైన శైలి యాక్టింగ్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ లో నవీన్ నటనకు గానూ ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ తెలుగు కేటగిరీలో బెస్ట్ యాక్టర్ అవార్డ్ కు ఎంపికయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్-2020′ జాబితాను ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఈ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. దీంతో జ్యూరీ నిర్వహకులు ఈ అవార్డులని గ్రహీతల ఇంటికి పంపించారు. ఈ నేపథ్యంలో తన ఇంటికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వచ్చిన విషయాన్ని నవీన్ పోలిశెట్టి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే అవార్డు వచ్చినప్పుడు తను ఇంట్లో లేకపోవడంతో వాచ్ మెన్ దాన్ని అందుకున్నాడనీ , మా బిల్డింగ్ లో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న మొదటి వ్యక్తిగా నిలిచాడనీ నవీన్ ఫన్నీ పోస్ట్ పెట్టారు. నవీన్ పోలిశెట్టి ఈ ఏడాది ప్రారంభంలో “జాతిరత్నాలు'”చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 9 =