కథా చర్చలలో “ఐకాన్ “

Icon Movie Team Gets Busy In Story Discussions,Icon In Storytelling,Allu Arjun Icon Movie Heroine,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Icon Movie,Allu Arjun ICON Movie,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun Latest News,Allu Arjun Next Movie,Allu Arjun About Icon Movie,Icon,Icon Film,Icon Movie Update,Icon Movie Latest News,Icon Telugu Movie,Icon Movie Story,Allu Arjun ICON Movie Role,Allu Arjun,Icon Staar Allu Arjun,Allu Arjun Icon Movie,Allu Arjun Icon Movie Updates,Allu Arjun Icon,Allu Arjun Icon Movie Role,Icon Staar Allu Arjun Role In Icon Movie,Icon Telugu Movie Updates,Icon Movie Updates,Icon Updates,Allu Arjun New Movie,Allu Arjun Latest Movie,Allu Arjun Movies,Allu Arjun Latest News,Allu Arjun Movie Updates,Allu Arjun New Movie Update,Allu Arjun Latest Movie Update,Allu Arjun Latest Film Update,Allu Arjun Upcoming Movies,Allu Arjun Next Film,Allu Arjun Next Movie,Allu Arjun Upcoming Project,Allu Arjun New Project,Icon Team Gets Busy In Story Discussions,Icon Story,Allu Arjun Pushpa,Pushpa,Pushpa Movie,Pushpa Teaser,Pushpa Movie Teaser,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Movie Updates,Allu Arjun Pushp Movie,Allu Arjun Icon Movie Latest Updates,Allu Arjun Icon Movie Latest News,Allu Arjun New Movie Details,Allu Arjun Latest Movie Details,Allu Arjun Next Project News

బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురములో .. ” మూవీ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 2 భాగాలుగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ” మూవీ లో నటిస్తున్న విషయంతెలిసిందే . రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ “పుష్ప – ది రైజ్ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. “పుష్ప – ది రైజ్ “మూవీ డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , పుష్ప రాజ్ పరిచయ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్ “మూవీ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా కనపడుటలేదు ట్యాగ్ లైన్ తో “ఐకాన్ ” మూవీ చాలా రోజుల క్రితం అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న “ఐకాన్ ” మూవీ , “పుష్ప “ఫస్ట్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కాగానే సెట్స్ పైకి వెళ్ళనుందనీ , “ఐకాన్‌”మూవీస్క్రిప్ట్‌ పనులు తుదిదశకు చేరుకున్నాయనీ , రెండు మూడు రోజుల్లో హీరో, దర్శకుడు మధ్య బౌండ్‌స్క్రిప్ట్‌ గురించి చర్చలు జరుగుతాయనీ సమాచారం. కథ ప్రకారం ఈ మూవీ లో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఆ హీరోయిన్స్ గా పూజాహెగ్డే , రష్మిక నటించే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =