“అఖండ “మూవీ అప్ డేట్

Akhanda Movie Team Releases An Interesting Update,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Akhanda Movie Shoot,Akhanda Shooting Update,Akhanda Latest SHooting Update,Akhanda Movie Latest Shooting Update,Akhanda Update,Nandamuri Balakrishna,Balakrishna,Balakrishna BB3,Akhanda,BB3​ Title Roar,Nandamuri Balakrishna BB3,Boyapati Srinu,Thaman S,Akhanda Movie,NBK 106,Balakrishna New Movie,Balakrishna Latest Movie,NBK 106 Movie,Akhanda NBK Movie,Balakrishna And Boyapati Movie,Balakrishna 106,NBK in Akhanda,Balakrishna Movies,Balakrishna New Movie Update,Balakrishna Latest Moive Update,Akhanda Telugu Movie,Balakrishna Akhanda,Balakrishna And Boyapati New Movie Akhanda,BB3 Akhanda,Final Schedule Of Akhanda,Akhanda Movie Final Schedule,Akhanda Poster,Akhanda Shooting,Akhanda Movie Shoot,Balakrishna Akhanda Shoot,Akhanda Shoot,Pragya Jaiswal,Akhanda Film Latest Shooting Update,Akhanda New Update,Akhanda Movie Updates,Akhanda Movie News,Balakrishna New Movie Update,Balakrishna Akhanda Movie Climax,Akhanda Movie Latest Update,Akhanda Movie Latest News,Balakrishna New Movie Akhanda,Balakrishna Akhanda Movie,Akhanda Movie Latest Telugu Movie,Balayya Akhanda To Be Wrapped Up On 10th,Akhanda To Be Wrapped Up On 10th,Akhanda Movie SHooting Details,#Akhanda,#BB3​

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ కథానాయకుడిగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ తెరకెక్కుతుంది . రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ , జగపతిబాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోర పాత్ర “అఖండ “మూవీకి హైలైట్ కానుంది. దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అఖండ ” టైటిల్ పోస్టర్, టైటిల్ రోర్ పేరుతో చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుని యూట్యూబ్ లో దూసుకుపోతోంది. “అఖండ “మూవీ ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ తమిళనాడులోని విల్లిపురం వెంకటరమణ దేవాలయంలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ తో పాటు ప్రధాన పాత్రధారులు కూడా పాల్గొంటున్నారు. దర్శకుడు బోయపాటి క్లైమాక్స్ సీన్ ను తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్ 10 వ తేదీ తో “అఖండ ” మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుందని సమాచారం. “అఖండ ” మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + seventeen =