హైదరాబాద్ లో నాగార్జున మూవీ సెకండ్ షెడ్యూల్

Second Schedule Of Akkineni Nagarjuna Latest Movie With Director Praveen Sattaru To Begin In Hyderabad,Nagarjuna To Start Second Schedule Of Praveen Sattaru Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Latest Movie,Nagarjuna Latest Movie,Nagarjuna Updates,Nagarjuna Upcoming Movie,Nagarjuna Latest News,Nagarjuna New Movie Update,Nagarjuna Latest Movie Update,Nagarjuna Movie,Nagarjuna Next Movie,Nagarjuna Upcoming Projects,Nagarjuna Next Projects,Nagarjuna Latest Movie Shooting Update,Nagarjuna New Movie Shooting Update,Praveen Sattaru,Praveen Sattaru Movies,Praveen Sattaru New Movie,Nagarjuna And Praveen Sattaru,Akkineni Nagarjuna And Praveen Sattaru Movie,Nagarjuna And Praveen Sattaru Movie Update,Nagarjuna And Praveen Sattaru Movie Second Schedule,Nagarjuna And Praveen Sattaru Movie Second Schedule Started,Nagarjuna And Praveen Sattaru Film Second Schedule,Nagarjuna And Praveen Sattaru Movie Latest Shooting Update,Nagarjuna And Praveen Sattaru Movie Shooting Update,Nagarjuna And Praveen Sattaru Movie Shooting,Nagarjuna And Praveen Sattaru Movie Second Schedule Commence,King Nagarjuna Next,Kajal Aggarwal,Nagarjuna New Movie Shooting,Nagarjuna And Praveen Sattaru Film Second Schedule In Hyderabad

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “PSV గరుడ వేగ “మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున , కాజల్ అగర్వాల్ జంటగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో కాజల్ “రా “ఏజెంట్ గా నటిస్తున్నారు. గూఢచారి పాత్రలో కాజల్ నటిస్తున్నారు. కాజల్ క్యారెక్టర్ ఈ మూవీలో హైలైట్ కానుందని సమాచారం. గుల్‌ పనాగ్‌, అనిఖ సురేంద్రన్‌ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక షూటింగ్ షెడ్యూల్ గోవా లో కంప్లీట్ చేసుకున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ రోజు నుండి హైదరాబాద్‌లో సెకండ్‌ షెడ్యూల్‌ ప్రారంభం అయ్యింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘గోవాలో తొలి షెడ్యూల్‌ పూర్తి చేశామనీ , భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిదనీ , యాక్షన్‌ ప్యాక్డ్‌ రోల్‌లో నాగార్జున కనిపిస్తారనీ , .ఆయనకు జంటగా కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తున్నారనీ , .మన దేశంలోని ప్రధాన నగరాలు, విదేశాలలో చిత్రీకరణ చేస్తామనీ చెప్పారు. నాగార్జున హీరోగా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్ని నాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు “మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + four =