రెజీనా కు మరో బాలీవుడ్ ఆఫర్

Regina Cassandra Grabs Another Bollywood Movie Offer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Regina Got Chance In Bollywood,Regina Cassandra,Regina Cassandra Movies,Regina Cassandra Upcoming Movies,Regina Cassandra Bollywood Movie,Regina Cassandra Hindi Movies,Regina Cassandra Latest Hindi Movie,Regina Cassandra New Movie,Regina Cassandra Latest Movie,Regina Cassandra New Movie Update,Regina Cassandra Latest Movie Updates,Regina Cassandra Next Movie,Regina Cassandra Upcoming Projects,Regina Cassandra New Project,Regina Cassandra Next Project,Regina Cassandra Upcoming Movie Details,Regina Cassandra Next Movie News,Regina Bollywood Movie,Bellamkonda Sreenivas Chatrapathi Remake,Chatrapathi Remake Movie,Chatrapathi Remake,Chatrapathi Hindi Remake,Bellamkonda Sreenivas,Bellamkonda Sreenivas New Movie,Bellamkonda Sreenivas Movies,Bellamkonda Sreenivas Chatrapathi Hindi Remake,Regina Cassandra In Chatrapathi Hindi Remake,Regina Cassandra In Chatrapathi Remake,Regina In Bellamkonda Sreenivas Chatrapati Remake,Regina In Chatrapathi Remake,Regina Cassandra Locked For Chatrapathi Hindi Remake,Regina Cassandra Latest News,Regina Cassandra Movie Updates,Regina Cassandra Movie News

“శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమిళ హీరోయిన్ రెజీనా తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. “ఆచార్య “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన రెజీనా ప్రస్తుతం “పార్టీ”,”కళ్ళపార్టు “, “కాసాడ తపరా”(తమిళ ), తెలుగు , తమిళ భాషల “శూర్పాంగనై” , తెలుగు , తమిళ భాషల“శాకినీ ఢాకినీ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఏక్ లడకీ కో దేఖా తో ఐసా లగా” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయిన రెజీనా ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీ ఆఫర్ ను అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పెన్ స్టూడియోస్ బ్యానర్ పై వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా సూపర్ హిట్ “ఛత్రపతి “మూవీ హిందీ రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో దర్శకుడు వినాయక్ , హీరో బెల్లంకొండ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.ఈ రీమేక్ మూవీ లో రెజీనా కథానాయికగా ఎంపిక అయ్యారు. “ఛత్రపతి” తెలుగు మూవీ కథాంశాన్ని హిందీ నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి దర్శకుడు వినాయక్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో బెల్లంకొండ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకుడు వినాయక్ బాలీవుడ్ కు కూడా పరిచయం చేయడం విశేషం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =