
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


“శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమిళ హీరోయిన్ రెజీనా తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. “ఆచార్య “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన రెజీనా ప్రస్తుతం “పార్టీ”,”కళ్ళపార్టు “, “కాసాడ తపరా”(తమిళ ), తెలుగు , తమిళ భాషల “శూర్పాంగనై” , తెలుగు , తమిళ భాషల“శాకినీ ఢాకినీ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. "ఏక్ లడకీ కో దేఖా తో ఐసా లగా" మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయిన రెజీనా ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీ ఆఫర్ ను అందుకున్నారు.