సుధీర్ బాబు లిస్ట్ లో మరో సినిమా

Sudheer Babu Announces His New Movie Sudheer15 Which Is All Set To Hit The Sets From August,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Sudheer Babu,Sudheer Babu Movies,Sudheer Babu New Movie,Sudheer Babu Latest Movies,Sudheer15,Sudheer15 Movie,Sudheer15 Telugu Movie,Sudheer15 Update,Sudheer15 Movie Update,Sudheer15 Movie Latest Updates,Sudheer15 Movie Latest News,Sudheer Babu Updates,Sudheer Babu New Movies,Sudheer Babu Sudheer15 Officially Announced,Sudheer Babu Sudheer15,Sudheer Babu Sudheer15 Movie Announced,Sudheer15 Announced,Sudheer15 Movie Announced,Harsha Vardhan,Sudheer Babu,SVCLLP Production No 5 Announced,Sudheer15 Regular Shoot Begins From August,Sudheer15 Movie Officially Announced,Sudheer Babu Next Venture Sudheer15,Production No 5,Sudheer Babu Next Film Sudheer15,Sudheer Babu And Harsha Vardhan Movie,Sudheer Babu New Movie Update,Sudheer Babu Latest Movie Update,Sudheer Babu SVCLLP Production No 5,Sudheer Babu To Star In Harsha Vardhan's Next Film,Sudheer Babu And Harsha Vardhan Film Announced,Sudheer Babu Next Project,Sudheer Babu Latest Project,Sudheer Babu Next Sudheer15 Announced,Sudheer Babu Sudheer15 Announced,Sudheer Babu Next Project News,Sree Venkateswara Cinemas LLP,#Sudheer15

సుధీర్ బాబు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఈ ఏడాది అదే జోష్ తో వరుస సినిమాలను చేసే పనిలో పడ్డాడు. ప్రస్తుతం అతను పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో “శ్రీదేవి సోడా సెంటర్” సినిమా చేస్తున్నాడు. ఈసినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నెక్స్ట్ ఇంద్రగంటి తో ‘సమ్మోహనం’, వి తరువాత “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమాలో నటించబోతున్నారు. ఈ రెండు సినిమాలే కాకుండా తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మాతలుగా సుధీర్ బాబు హీరోగా మరో చిత్రాన్ని చేయబోతున్నాడు. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇందులో హీరోయిన్, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జ‌రుగుతోంది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియచేయనున్నారు.

ఇక ఇప్పటికే శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పై రానున్న నాగ చైతన్య లవ్ స్టోరీ విడుదలకు రెడీగా ఉంది. అలాగే శేఖర్ కమ్ముల – ధనుష్ కాంబినేషన్ లో కూడా మరో సినిమా చేస్తున్నారు. ఇప్పుడు సుధీర్ బాబు, హర్షవర్ధన్ సినిమాను ప్రకటించారు. ఈసినిమా షూటింగ్ ఆగష్ట్ నుండి మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.ఇంకా కొన్ని క్రేజీ ప్రాజెక్టులను ఈ సంస్థ ప్రకటించే ఆలోచనలో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.