కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sudheer Babu Latest Movies

ట్యాగ్ · 4 కథనాలు

Sudheer Babu New Movie With Bhavya Creations Launched,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies,Sudheer Babu,Sudheer Babu New Movie,Sudheer Babu upcoming Movie,Sudh
సినిమా వార్తలు

మరో కొత్త సినిమాను ప్రారంభించిన 'సుధీర్'

సుధీర్ బాబు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది శ్రీదేవి సోడా సెంటర్ మూవీతో అలరించిన సుధీర్ బాబు ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఇంద్రగంటి తో ‘సమ్మోహనం’, వి తరువాత “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా కూడా త్వరలో రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈసినిమా చేస్తూనే మరోవైపు హర్షవర్థన్ దర్శకత్వంలో వస్తున్న మరో సినిమా షూటింగ్ ను చేస్తున్నాడు. తన కెరీర్‌లో 15వ చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈసినిమాను సోనాలి నారంగ్‌, సృష్టి స‌మ‌ర్ఫ‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్…

TFN Adminవాట్సాప్
Sudheer Babu about Pullela Gopichand Biopic,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Sudheer Babu,Sudheer Babu About Pullea Gopichand Biopic,Sudheer Babu New Movi
సినిమా వార్తలు

ఆ బయోపిక్ ఖచ్చితంగా ఉంటుంది..!

ఇప్పటి వరకూ తెలుగు, తమిళ్, హిందీలో ఎంతోమంది క్రీడాకారుల బయోపిక్ లు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ఆర్ బయోపిక్, చంద్రబాబు బయోపిక్, ఘంటసాల బయోపిక్, జయలలిత బయోపిక్, విశ్వనాథ్ బయోపిక్ అంటూ సినిమా రంగానికి చెెందిన పలువురు బయోపిక్ లు వచ్చాయి. అంతేకాదు ఇంకా రాజకీయ నాయకులతో పాటు ఎం.ఎస్ ధోని, కపిల్ దేవ్, సైనా నెహ్వాల్ ఇలా పలువురి క్రీడాకారుల బయోపిక్ లు కూడా వచ్చాయి. ఇక ఈ జాబితాలో ప్రముఖ బ్యాడ్మింటన్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ కూడా ఉంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ప్రముఖ బ్యాడ్మింటన్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ తెరకెక్కుతున్నట్టు ప్రకటించి కూడా చాలా కాలం అవుతుంది…

TFN Adminవాట్సాప్
Sudheer 15th Movie First Schedule Wrapped Up
షూటింగ్ అప్‌డేట్

ఫుల్ స్వింగ్ లో సుధీర్ 15వ సినిమా.. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా.. నటుడు, రచయిత హర్షవర్ధన్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తన కెరీర్‌లో 15వ చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం డిఫరెంట్ కథలను చేసుకుంటూ వెళుతున్న సుధీర్ కోసం హర్ష వర్ధన్ కూడా ఒక భిన్న‌మైన క‌థ‌ను రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఈసినిమాను అధికారికంగా ఎప్పుడో ప్రకటించినప్పటికీ సెట్స్ పైకి రావడానికి చాలా టైమే తీసుకుంది. అయితే ఈ సినిమాను రీసెంట్ గానే ప్రారంభించారు. ఇక వెంటనే రెగ్యులర్ షూటింగ్ ను కూడా ప్రారంభించగా తాజాగా ఫస్ట్ షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేశారు.

TFN Adminవాట్సాప్
Sudheer Babu Announces His New Movie Sudheer15 Which Is All Set To Hit The Sets From August,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Sudheer Babu,Sudheer Babu Movies,Sudheer Babu New Movie,Sudheer Babu Latest Movies,Sudheer15,Sudheer15 Movie,Sudhee
సినిమా వార్తలు

సుధీర్ బాబు లిస్ట్ లో మరో సినిమా

సుధీర్ బాబు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఈ ఏడాది అదే జోష్ తో వరుస సినిమాలను చేసే పనిలో పడ్డాడు. ప్రస్తుతం అతను పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో “శ్రీదేవి సోడా సెంటర్” సినిమా చేస్తున్నాడు. ఈసినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నెక్స్ట్ ఇంద్రగంటి తో ‘సమ్మోహనం’, వి తరువాత “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమాలో నటించబోతున్నారు. ఈ రెండు సినిమాలే కాకుండా తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించాడు.

TFN Adminవాట్సాప్

షేర్