అఖిల్ ‘ఏజెంట్’ షూటింగ్ స్టార్ట్

Akkineni Akhil New Movie Agent Shooting Work Begins,Agent Shooting Begins,Agent Movie Shooting Begins,Shooting Of Akhil Akkineni Film Agent Begins,Agent Shoot Begins,Agent Movie Shoot Begins,Akhil's AGENT Shoot Begins,AGENT New Poster Released,Agent New Poster,Agent Movie New Poster,Akhil New Poster From Agent,AGENT Shoot Begins,Akhil Akkineni's AGENT Shoot Begins,Akhil New Movie Agent,Akhil New Movie Agent Poster,Akhil Agent Movie Poster,Agent,Akhil Akkineni,Akhil Akkineni Latest Movies,Surender Reddy,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,AGENT,Agent Movie,Agent Film,Agent Telugu Movie,Agent Movie Update,Agent Movie News,Akhil Agent,Agent Akhil,Akhil New Movie,Akhil Latest Movie,Agent Look,Akhil,Akhil Akkineni Agent,Surender Reddy Latest Movie,Agent Movie Akhil,Agent Movie Latest Upates,Agent Movie Latest News,Agent Movie Shooting,Agent Movie Shooting Updates,Agent Movie Shoot,Agent Movie Latest,Agent Movie Shoot,Agent Shooting Work Begins,Akhil Agent Shooting Work Begins,Akhil Agent Shooting Begins,Akhil New Movie Shoot,Akhil Agent Poster,Agent Shooting,#AGENT

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని 5వ చిత్రంగా “ఏజెంట్” రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్ సరికొత్త మేకోవర్ లో దర్శనం ఇవ్వనున్నాడు. ఇప్పటి వరకూ అఖిల్ చేసిన మూడు సినిమాలు రిలీజ్ అవ్వగా మూడు సినిమాల్లో లుక్స్ పరంగా పెద్దగా ఎలాంటి చేంజ్ చూపించలేదు. ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి అఖిల్ ను ఇంతకు ముందెన్నడూ ప్రేక్షకులు చూడని స్టైలిష్ లుక్ లో చూపించనున్నట్టు ఇప్పటికే అఖిల్ మేకోవర్ ను బట్టి అర్థమవుతుంది. ఇక తాజాగా ఏజెంట్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. సెకండ్ వేవ్ ప్రభావం కాస్త తగ్గడంతో అందరూ షూటింగ్‌లను ప్రారంభించేశారు. అఖిల్ ఏజెంట్ కూడా సెట్స్ మీదకు అడుగుపెట్టేసింది. షూటింగ్ ప్రారంభం అంటూ ఏజెంట్ చిత్రయూనిట్ ఓ అప్డేట్ ఇచ్చింది. దీంతో పాటు ఓ పోస్టర్‌ను కూడా వదిలింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా… గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జూన్ 19న ఈ సినిమాను రిలీజ్ అవ్వాలి కానీ మరోసారి రిలీజ్ వాయిదా పడింది. మరి త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తారేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =