కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

'గని' ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం

Varun Tej Upcoming Sports Drama Ghani Enters Its Last Leg Of Shooting Stage,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Varun Tej,Actor Varun Tej,Hero Varun Tej,Varun Tej Ghani,Ghani Varun

'గని' ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం

Varun Tej Upcoming Sports Drama Ghani Enters Its Last Leg Of Shooting Stage

Varun Tej Upcoming Sports Drama Ghani Enters Its Last Leg Of Shooting Stage,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Varun Tej,Actor Varun Tej,Hero Varun Tej,Varun Tej Ghani,Ghani Varun

వరుణ్ తేజ్ ప్రస్తుతం కొర్ర‌పాటి దర్శకత్వంలో గని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక అన్ని సినిమాల్లాగే ఈసినిమా షూట్ కు కూడా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఇన్ని రోజులు రెస్టింగ్ మోడ్ లో ఉన్న వరుణ్ ఫైనల్ రౌండ్ కు రెడీ అయ్యాడు. ఈరోజు నుండి గని ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. ఈవిషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలియచేస్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుంది. ఇంకా సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్రల లాంటి స్టార్లు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాకు... హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్