కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ghani Final Schedule

ట్యాగ్ · 2 కథనాలు

Actress Saiee Manjrekar Shares A Glimpse Of Ghani Shooting Location On Instagram,Sai Manjrekar Shared A Video From Ghani Sets,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Varun Tej,Actor Varun Tej,Hero Varun Tej,Varun Tej Ghani,Ghani Varun Tej,Varun Te
ట్రైలర్ & టీజర్

"గని" సెట్స్ లో సయీ మంజ్రేకర్

సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కై వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ " ద‌బాంగ్ 3" మూవీ ఫేమ్ సయీ మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Varun Tej Upcoming Sports Drama Ghani Enters Its Last Leg Of Shooting Stage,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Varun Tej,Actor Varun Tej,Hero Varun Tej,Varun Tej Ghani,Ghani Varun
షూటింగ్ అప్‌డేట్

'గని' ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం

వరుణ్ తేజ్ ప్రస్తుతం కొర్ర‌పాటి దర్శకత్వంలో గని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక అన్ని సినిమాల్లాగే ఈసినిమా షూట్ కు కూడా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఇన్ని రోజులు రెస్టింగ్ మోడ్ లో ఉన్న వరుణ్ ఫైనల్ రౌండ్ కు రెడీ అయ్యాడు. ఈరోజు నుండి గని ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. ఈవిషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలియచేస్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్

షేర్