కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tamannah Bhatia

ట్యాగ్ · 3 కథనాలు

Actress Nabha Natesh Participates In Maestro Movie Remake,Nithiin,Tamannah Bhatia,Nabha Natesh,Jissu Sen Gupta,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Nithiin,Nithiin New Movie,Nithiin Latest Movie,Nithiin Maestro,Maestro,Maestro Movie,Maestro Telu
సినిమా వార్తలు

"మాస్ట్రో " ప్రమోషన్స్ లో నభా నటేష్

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ , నభా నటేష్ జంటగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ గా రూపొందిన “మాస్ట్రో ” మూవీ సెప్టెంబర్ 17 వ తేదీ డిస్నీ +హాట్ స్టార్ ద్వారా రిలీజ్ కానుంది. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా నరేష్ , శ్రీముఖి , మంగ్లీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Makers Of Nithiin Starrer Maestro Movie Release A Sneak Peek Video,Maestro Sneak Peek,Nithiin,Tamannah Bhatia,Nabha Natesh,Jissu Sen Gupta,Sneak Peak Of Nithiin Maestro Movie,Sneak Peak Of Nithiin Maestro,Sneak Peak Of Maestro Movie,Sneak Peak Of Mae
సినిమా వార్తలు

'మాస్ట్రో' నుండి స్నీక్ పీక్ రిలీజ్

నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న మాస్ట్రో సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. థియేటర్స్ ఓపెన్ అయినా కూడా ఈసినిమను డైరెక్టర్ గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 17న ఈసినిమా డిస్నీ హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సందర్భంగా ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా అవి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై అంచనాలను అయితే పెంచేశాయి. ఇక నేడు తాాజాగా ఈసినిమా నుండి స్నీక్ పీక్ అంటూ మరో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో నితిన్ పియానో వాయిస్తుండగా.. ఆ పియానో పై ఇళయరాజా ఫొటో…

TFN Adminవాట్సాప్
Actress Tamannaah Latest Dance Video Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tamannah Dance Reel Viral On Insta,Tamannah,Tamannah Movies,TamannahNew Movie,Tamannah Latest Movie,Tamannah New Movies,T
సినిమా వార్తలు

తమన్నా డ్యాన్సింగ్ టాలెంట్

సక్సెస్ ఫుల్ "శ్రీ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తమన్నా ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “F 3 ” మూవీస్ లో కథానాయికగా, ”మాస్ట్రో ” మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్