‘నవరస’ టీజర్ రిలీజ్

Navarasa Teaser Is Out,Telugu Filmnagar,Navarasa,Navarasa Web Series,Suriya,Hero Suriya,Suriya Movies,Suriya New Movie,Vijay Sethupathi,Vijay Sethupathi Movies,Suriya Movie Updates,Siddharth,Siddharth Movies,Netflix,Netflix Movie,Netflix Movies,Netflix Navarasa,Netflix Navarasa Web Series,Makkal Selvan Vijay Sethupathi,Pragya Martin,Parvathy Thiruvothu,Navarasa Web Series News,Navarasa Cast,Navarasa Web Series On Netflix,Navarasa Web Series Release Date,Navarasa On Netflix,Navarasa Premieres 6th August Only On Netflix,Navarasa Webseries Teaser,Navarasa Teaser,Navarasa Teaser Out,Navarasa Teaser Out Now,Mani Ratnam,Jayendra,Netflix India,Navarasa Premieres 6th August,Netflix Navarasa Webseries Teaser,Vijay Sethupathi Navarasa Teaser,Siddharth Navarasa Teaser,Suriya New Movie Teaser,Suriya Navarasa,Suriya Navarasa Teaser,Suriya Navarasa Webseries Teaser,Navarasa Web Series Teaser,Navarasa Web Series Updates,Suriya Navarasa Web Series,Navarasa Netflix,Navarasa Netflix Web Series,Navarasa Netflix Teaser,Vijay Sethupati Suriya Netflix,Netflix Suriya Navarasa,Suriya Navarasa Netflix,#Navarasa,#NavarasaOnNetflix

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం “నవరస “పేరుతో వెబ్ సిరీస్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. 9 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ కు తొమ్మిది మంది డైరెక్టర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. నవరసాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈఎపిసోడ్స్ లో ఒక్కో ఎపిసోడ్ ఒక్కో ఎమోషన్ తో ఉంటుంది. రతీంద్రన్‌ ఆర్‌. ప్రసాద్‌, అరవింద్‌ స్వామి, బిజోయ్‌ నంబియార్‌, గౌతమ్‌ వాసుదేవ మీనన్, సర్జున్‌ కె.ఎం, ప్రియదర్శన్‌, కార్తీక్‌ నరేన్‌, కార్తీక్‌ సుబ్బరాజ్‌, వసంత్‌ ఇలా తొమ్మిది మంది దర్శకులు 9 భాగాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘నవరస’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఆగస్టు 6వ తేదీన ప్రముఖ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఇక తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ వెబ్ సిరీస్ లో కాస్టింగ్ కూడా భారీగానే ఉంది. స్టార్ హీరోలు కూడా ఈవెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. సూర్య, సిద్ధార్థ్‌, ప్రకాశ్‌రాజ్‌, విజయ్‌ సేతుపతి, రేవతి, ఐశ్వర్యరాజేశ్‌, అరవింద్‌ స్వామి, రోబో శంకర్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి అత్యంత భారీగా తెరకెక్కుతున్న ఈవెబ్ సిరీస్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.