‘తిమ్మరుసు’ రిలీజ్ డేట్ ఫిక్స్

Actor Satyadev Starrer Thimmarusu Movie Release Date Confirmed,Thimmarusu Release Date Out,Thimmarusu Release Date Out Released,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Thimmarusu,Thimmarusu Movie,Thimmarusu Telugu Movie,Thimmarusu Movie Update,Thimmarusu Update,Thimmarusu Movie Latest Update,Thimmarusu Movie News,Thimmarusu Movie Latest News,Thimmarusu Film Update,Thimmarusu Release Date,Thimmarusu Movie Release Date,Thimmarusu Movie Release Date Announced,Thimmarusu Movie Release Date Out,Thimmarusu Movie Release Date Out Now,Satyadev,Actor Satyadev,Hero Satyadev,Satyadev Thimmarusu,Satyadev Thimmarusu Movie Release Date,Thimmarusu Release Date Announced,Thimmarusu Movie Release On July 30th,Thimmarusu Release On July 30th,Thimmarusu Movie World Wide Release On July 30th,Priyanka Jawalkar,Thimmarusu On July 30th Worldwide,Thimmarusu On July 30th,Timmarusu Telugu Movie Release Date,Priyanka Jawalkar New Movie,Priyanka Jawalkar Movies,Satyadev New Movie,Satyadev Latest Movie,Satyadev Movies,Satyadev Latest Movie Updates,Satyadev New Movie Updates,Thimmarusu In Theaters July 30th,#Thimmarusu

విభిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇచ్చే నటుల్లో సత్యదేవ్ కూడా ఒకడు. అందుకే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తిమ్మరుసు అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఈసినిమా కూడా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు చిత్రయూనిట్. ఈనెల 30వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్టు అధికారిక ప్రకటన చేస్తూ, రిలీజ్ డేట్ పోస్టర్ ను వదిలారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సత్యదేవ్ సరసన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఒక ముఖ్యమైన పాత్రలో రవిబాబు నటిస్తున్నాడు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో కలిసి ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై నిర్మాత సృజన్‌ ఎరబోలు నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాతో పాటు సత్యదేవ్ ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. గుర్తుందా శీతాకాలం టైటిల్ తో ఈ సినిమా రీమేక్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =