కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Devil Movie Shooting Update

ట్యాగ్ · 4 కథనాలు

kalyan ram devil movie shoot wraps up
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న డెవిల్

నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ ఏడాది అమిగోస్ అంటూ డిఫరెంట్ కథతో వచ్చాడు. ఈసినిమాలో మూడు పాత్రలో నటించాడు.. అయితే ఈసినిమా మిశ్రమ ఫలితాన్ని అందించింది. ఇక ఇప్పుడు డెవిల్ అంటూ వచ్చేస్తున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఎంత సైలెంట్ గా సెట్స్ పైకి వెళ్లిందో అంతే సైలెంట్ గా షూటింగ్ ను జరుపుకుంటూ వచ్చింది. ఇక ఇన్ని రోజులు షూటింగ్ లో ఉండగా తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను వెంటనే…

TFN Adminవాట్సాప్
Kalyan Ram's Devil Movie Climax Action Sequence With 500 People
సినిమా వార్తలు

500 మంది ఫైటర్స్ తో కళ్యాణ్ రామ్ యాక్షన్ సీన్ హైలైట్ గా డెవిల్

నటుడు , నిర్మాతగా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నవీన్ మేడారం దర్శకత్వంలో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ నేపథ్యంతో తెరకెక్కుతున్న పీరియాడికల్ డెవిల్ మూవీ లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్ డిఫరెంట్ గా ఉండబోతుంది. సైలెంట్ గా సినిమా షూటింగ్ జరుపుకుంటున్న డెవిల్ నుంచి చిత్ర యూనిట్ ఉగాది పండగ సందర్భంగా ఒక క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Kalyan Ram's Devil Movie Shoot In Full Swing,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kalyan Ram Movies,Kalyan Ram New Movie,Kalyan Ram Latest Movie,Kalyan Ram Upcoming Movie,Ka
సినిమా వార్తలు

ఫుల్ స్వింగ్ లో డెవిల్ షూట్

నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం హడావుడి లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇంతకుముందులా కాకుండా డిఫరెంట్ కథలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అంతేకాదు చాలా సైలెంట్ సినిమా షూటింగ్ లను పూర్తిచేసుకుంటూ వెళుతున్నాడు. బింబిసార సినిమా కూడా అంతే షూటింగ్ మొదలుపెట్టింది.. పూర్తయిందని కూడా తెలీదు. అంత సైలెంట్ గా పూర్తి చేసి రిలీజ్ చేశారు. ఇక బింబిసార సినిమా ఈమధ్య రిలీజ్ అయి ఎంత బ్లాక్ బస్టర్ అయిందో చూశాం. ఇక ఇప్పుడు నవీన్ మేడారం దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. డెవిల్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Makers Of Nandamuri Kalyanram Starrer Devil Movie To Make Huge Sets On A Massive Budget,Huge Sets For Devil Movie,Huge Sets For Devil,Huge Sets For Kalyan Ram Devil Movie,Huge Sets For Kalyan Ram Devil,Naveen Medaram,Kalyan Ram And Naveen Medaram Fil
సినిమా వార్తలు

భారీ సెట్స్ తో "డెవిల్ "

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం "బింబిసార "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. "బింబిసార "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా "డెవిల్ "మూవీ అనౌన్స్అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ , ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మూవీస్ బ్యానర్స్ పై రూపొందే మూవీస్ కు కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్

షేర్