త్వరలో “టక్ జగదీష్ “రిలీజ్

Makers Of Tuck Jagadish Movie Plans To Release Movie At The Earliest,Tuck Jagadish Movie Makers Plans Announce Release Date Soon,Tuck Jagadish Movie Release Date,Tuck Jagadish Release Date,Tuck Jagadish Release Date Soon,Tuck Jagadish Release Date Update,Tuck Jagadish Movie Release,Tuck Jagadish Movie Release Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nani,Ritu Varma,Aishwarya Rajesh,Thaman S,Natural Star Nani,Nani Tuck Jagdish,Tuck Jagadish,Nani,Tuck Jagadish Trailer,Tuck Jagadish Teaser,Nani Tuck Jagadish Movie,Nani Tuck Jagadish Trailer,Nani Movies,Shiva Nirvana,Tuck Jagadish 2021 Telugu Movie,Tuck Jagadish Movie,Tuck Jagadish Telugu Movie,Nani's Tuck Jagadish Movie,Tuck Jagadish Movie Release Update,Tuck Jagadish Release,Nani And Ritu Varma,Nani And Ritu Varma Movie,Tuck Jagadish Release News,Nani Tuck Jagadish,Tuck Jagadish Updates,Tuck Jagadish Movie Updates,Tuck Jagadish Movie Latest Update,#TuckJagadish

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నేచురుల్ స్టార్ నాని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. జగపతి బాబు , నాజర్ , నరేష్ , రావు రమేష్ , దేవదర్శిని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేచురల్‌ స్టార్‌ నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌లు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ” టక్‌ జగదీష్ ” ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సిఉండగా కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితి వస్తుండటంతో త్వరలోనే థియేటర్లు తెరుచుకోనున్న నేపథ్యంలో వీలైనంత త్వరలోనే “టక్‌ జగదీష్ ” మూవీని విడుదలకు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌,
పోస్టర్స్ , టీజర్‌, సాంగ్స్ కు విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే. “నిన్నుకోరి” వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తరువాత హీరో నాని, డైరెక్టర్‌ శివ నిర్వాణ కాంబినేషన్‌లో అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన “టక్ జగదీష్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =