కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nani Tuck Jagadish Trailer

ట్యాగ్ · 4 కథనాలు

Natural Star Nani and Ritu Varma Starrer Tuck Jagadish Movie Trailer Is Out Now,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Nani
ట్రైలర్ & టీజర్

'టక్ జగదీష్' ట్రైలర్ రిలీజ్

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా టక్ జగదీష్. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఈసినిమా రిలీజ్ విషయంలో చాలా రోజుల కన్ప్యూజన్ తరువాత క్లారిటీ వచ్చింది. ముందు నుండి అనుకుంటున్నట్టే ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ లో వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10 న స్ట్రీమింగ్ కానుంది.

TFN Adminవాట్సాప్
Makers Of Tuck Jagadish Plans For Theatrical Release,Tuck Jagadish Makers Clarify On OTT Rumors,Tuck Jagadish To Be Released In Only Theatres,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Na
సినిమా వార్తలు

థియేటర్స్ లోనే "టక్ జగదీష్ "రిలీజ్ -నిర్మాతలు

నేచురుల్ స్టార్ నాని హీరోగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. జగపతి బాబు , నాజర్ , నరేష్ , రావు రమేష్ , దేవదర్శిని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. . రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌, పోస్టర్స్ , టీజర్‌, సాంగ్స్ కు విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Makers Of Tuck Jagadish Movie Plans To Release Movie At The Earliest,Tuck Jagadish Movie Makers Plans Announce Release Date Soon,Tuck Jagadish Movie Release Date,Tuck Jagadish Release Date,Tuck Jagadish Release Date Soon,Tuck Jagadish Release Date Up
సినిమా వార్తలు

త్వరలో "టక్ జగదీష్ "రిలీజ్

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నేచురుల్ స్టార్ నాని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. జగపతి బాబు , నాజర్ , నరేష్ , రావు రమేష్ , దేవదర్శిని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Tuck Jagadish Movie Team Trashes Rumors Of Releasing The Film On OTT Platforms,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nani,Ritu Varma,Aishwarya Rajesh,Thaman S,Natural Star Nani,
ఓటీటీ

'టక్ జగదీష్' ఓటీటీ లో కాదు థియేటర్లలోనే

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన టక్ జగదీష్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల థియేటర్లు మూత పడటంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇక దీంతో ఓటీటీల హడావుడి మళ్లీ మొదలైంది. మరోవైపు ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరిచే అవకాశంలో లేకపోడంతో విడుదల తేదిని ప్రకటించలేదు. ఈనేపథ్యంలో ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుందని ఇటీవల వార్తలు చాలా వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. టక్ జగదీష్ మూవీని ఓటీటీ వేదికగా విడుదల చేయడం లేదని, రూమర్స్ నమ్మొద్దంటూ స్పష్టం చేశారు.

TFN Adminవాట్సాప్

షేర్