ప్రభాస్ పై శృతి హాసన్ క్రేజీ కామెంట్స్

Shruti Hassan Makes Crazy Comments On Rebel Star Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shruti Hassan,Actress Shruti Hassan,Shruti Hassan Latest News,Shruti Hassan Movies,Shruti Hassan New Movie,Shruti Hassan Latest Movie,Shruti Hassan Movie Updates,Shruti Hassan Movie News,Shruti Hassan About Rebel Star Prabhas,Shruti Hassan About Prabhas,Rebel Star Prabhas,Prabhas,Prabhas Latest News,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Salaar,Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar Updates,Salaar Movie Latest Updates,Salaar Movie Updates,Shruti Hassan And Prabhas Movie,Prabhas And Shruti Hassan Film,Shruti Hassan Makes Comments On Rebel Star Prabhas,Shruti Hassan Comments On Rebel Star Prabhas,Shruti Hassan Comments On Prabhas,Shruti Crazy Comments On Prabhas,Shruti Crazy Comments On Rebel Star Prabhas,Shruti Crazy Comments On Darling Prabhas,Salaar,Prabhas Salaar Movie,Prabhas Shruthi Hassan Salaar Movie,Shruti Hassan About Darling Prabhas

మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ కథానాయిక గా రూపొందిన రవితేజ “క్రాక్ “, పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్ “మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కి జోడీ గా శృతి నటించిన “లాభం”తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. శృతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో “సలార్ “మూవీ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1″మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ , శృతి జంటగా యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శృతి హాసన్ “సలార్” మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న శృతి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ..ఇప్పటివరకు తాను “సలార్” చిన్న షెడ్యూల్ లో మాత్రమే పాల్గొన్నాననీ , డార్లింగ్ ప్రభాస్ చాలా హంబుల్ పర్సన్ అనీ , ఎల్లప్పుడూ చాలా పాజిటివ్ గా ఉంటారనీ , ఈ చిత్రంలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉందనీ ” చెప్పారు. .ప్రస్తుతం శృతి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న “సలార్ “మూవీ షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో జులై లో షూటింగ్ మొదలు పెట్టడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 7 =