కీర్తి సురేష్ యోగాసనం

Keerthy Suresh Shares Video Of Her Yoga Workout Session On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Keerthy Suresh Latest Photo,Keerthy Suresh Pictures,Keerthy Suresh Images,Keerthy Suresh News,Keerthy Suresh Latest News,Keerthy Suresh Movies,Keerthy Suresh New Movie,Keerthy Suresh Latest Movie,Keerthy Suresh Upcoming Movies,Keerthy Suresh,Actress Keerthy Suresh,Heroine Keerthy Suresh,Keerthy Suresh Finds Inner Peace In Yoga,Actress Keerthy Suresh Yoga Workout Video,Keerthy Suresh Latest Video,Keerthy Suresh Yoga Practice,Keerthy Suresh Yoga Workout Video,Keerthy Suresh Yoga,Keerthy Suresh Workout,Keerthy Suresh Workout Video,Keerthy Suresh Videos,Keerthy Suresh Yoga Workout Session,Keerthi Suresh Yoga Workout Routine,Keerthy Suresh's Yoga session,Keerthy Suresh Yoga Workout,Keerthy Suresh's Yoga,Keerthy Suresh Yoga Video,Keerthy Suresh Movies,Keerthy Suresh New Movie,Keerthy Suresh Images,Keerthy Suresh Photos

తెలుగు , తమిళ, మలయాళ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా కీర్తి నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ “మరక్కార్ ” మలయాళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “అన్నాత్తే” , “సాని కాయిదం “(తమిళ ), “వాశి ” మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కీర్తి సురేష్ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడం తో కీర్తి ఇంటికే పరిమితం అయ్యారు. కీర్తి తాజాగా తన యోగాసనాల వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 10 =