
ట్యాగ్ · 2 కథనాలు


కీర్తి సురేష్ యోగాసనం

కీర్తి సురేష్ "సూర్య నమస్కారాలు"
మలయాళ చిత్ర నిర్మాత సురేష్ , హీరోయిన్ మేనకల తనయ కీర్తి సురేష్ తన తండ్రి నిర్మించిన కొన్ని మలయాళ మూవీస్ లో బాలనటిగా నటించారు. "గీతాంజలి "మాలయల మూవీ తో కీర్తి కథానాయికగా మారారు. "ఇదు ఎన్న మాయం " మూవీ తో కోలీవుడ్ ,"నేను శైలజ " మూవీ తో టాలీవుడ్ కు కీర్తి కథానాయికగా పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “అన్నాత్తే” , “సాని కాయిదం “(తమిళ ), “వాశి ” మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

కీర్తి సురేష్ యోగాసనం
తెలుగు , తమిళ, మలయాళ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా కీర్తి నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ "మరక్కార్ " మలయాళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కీర్తి సురేష్ ప్రస్తుతం "సర్కారు వారి పాట ", "అన్నాత్తే" , "సాని కాయిదం "(తమిళ ), "వాశి " మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.