హీరో సిద్ధార్ధ్ లాక్ డౌన్ సెల్ఫీ

Hero Siddharth Latest Selfie Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Siddharth,Actress Siddharth,Hero Siddharth,Siddharth Latest News,Siddharth Upcoming Movies,Siddharth Next Movie,Siddharth Next Projects,Siddharth,Siddharth Upcoming Projects,Siddharth New Movie,Siddharth Latest Movie,Siddharth Movies,Siddharth Latest Photo,Siddharth Pictures,Siddharth Pics,Siddharth Images,Siddharth Latest Picture,Siddharth Pics,Siddharth New Post,Siddharth New Movie Updates,Siddharth Latest Movie Updates,Siddharth Instagram,Siddharth Movie Updates,Siddharth Movie News,Siddharth Shares A Lockdown Selfie With Messy Hair And Beard,Siddharth Shares Lockdown Selfie On Social Media,Siddharth Shares Lockdown Selfie With Messy Hair,Siddharth Latest Selfie,Siddharth Selfie,Siddharth Lockdown Selfie,Siddharth New Selfie

“బాయ్స్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన సిద్ధార్ధ్ , బ్లాక్ బస్టర్ “నువ్వొస్తానంటే నేనొద్దంటానా “మూవీ తో టాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సిద్ధార్ధ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ “రంగ్ దే బసంతి “మూవీ తో సిద్ధార్ధ్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “బొమ్మరిల్లు “, “లవ్ ఫెయిల్యూర్ “, “జబర్దస్త్ ” వంటి మూవీస్ తో సిద్ధార్ధ్ ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళ , హిందీ భాష చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సిద్ధార్ధ్ మూడు తమిళ మూవీస్ , ఒక తమిళ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు . సిద్ధార్థ్ ప్రస్తుతం ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సెన్సేషనల్ హిట్ “RX 100 “మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం లో తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “మహాసముద్రం” మూవీ లో నటిస్తున్నారు. శర్వానంద్ ఒక హీరోకాగా సిద్ధార్ధ్ మరో హీరోగా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడం తో సిద్ధార్ధ్ ఇంటికే పరిమితం అయ్యారు. గాడ్ సేవ్ అజ్ ఆల్ అంటూ తన లాక్ డౌన్ సెల్ఫీ ని సిద్ధార్ద్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =