“ఆచార్య ” మూవీ “లాహే లాహే “సాంగ్ ప్రోమో రిలీజ్

Laahe Laahe Single Song From Acharya Movie To Release Today Evening,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Acharya​ - Laahe Laahe Mega Promo,Megastar Chiranjeevi,Ram Charan​,Kajal Aggarwal,Koratala Siva,Chiranjeevi,Chiranjeevi Acharya,Acharya Chiranjeevi,Laahe Song Promo Out,Laahe Song Promo Out Now,Acharya Movie Laahe Laahe Song Promo,Chiranjeevi Acharya Movie Laahe Laahe Song Promo,Laahe Laahe Song Promo,Acharya Promo Song,Acharya,Laahe Laahe,Laahe Laahe Song,Laahe Laahe Lyrical,Acharya Laahe Laahe Song,Laahe Laahe First Lyrical,Laahe Laahe Acharya Single,Laahe Laahe Lyrical Video Song,Acharya First Single Laahe Laahe,Acharya Songs,Megastar Chiranjeevi Acharya,Chiranjeevi Laahe Laahe Mega Promo,Acharya First Song,Chiranjeevi Latest Songs,Mani Sharma,LaaheLaahe​ Mega Promo From Acharya,#LaaheLaahe,#Acharya

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన “ఆచార్య “మూవీ మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే ఒక జంటగా నటిస్తున్నారు. సోనూసూద్, ముఖ్య పాత్రలలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆచార్య “మూవీ లోని “లాహే లాహే “సాంగ్ ప్రోమో వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 15 సెకన్లు ఉన్న ఆ వీడియో లో 65 సంవత్సరాల వయసు ఉన్న చిరంజీవి , యంగ్ చిరంజీవి గా తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నారు. “ఆచార్య “మూవీ లోని ఫస్ట్ సింగిల్ “లాహే లాహే ” ఈ రోజు 4 :05 PM కు రిలీజ్ కానుంది. దర్శకుడు కొరటాల , హీరోలు చిరంజీవి , రామ్ చరణ్ ల కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “ఆచార్య” మూవీ పై భారీఅంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + four =